Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kalyan Ram: రాజకీయాలపై కళ్యాణ్ రామ్ అభిప్రాయం ఇదే!

Kalyan Ram: రాజకీయాలపై కళ్యాణ్ రామ్ అభిప్రాయం ఇదే!

  • August 2, 2022 / 01:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalyan Ram: రాజకీయాలపై కళ్యాణ్ రామ్ అభిప్రాయం ఇదే!

టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా దిల్ రాజు ఈ సినిమా హక్కులు కొనుగోలు చేయడంతో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. బింబిసార ప్రమోషన్స్ లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ బింబిసార విషయంలో నాకు కాన్ఫిడెన్స్ ఉందని చెప్పుకొచ్చారు. మోక్షజ్ఞ డెబ్యూ గురించి నేను ఎప్పుడూ చర్చించలేదని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు.

50 రోజుల తర్వాతే ఓటీటీలో బింబిసార స్ట్రీమింగ్ అవుతుందని ఈ సినిమా థియేటర్లలో చూడాల్సిన సినిమా అని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. ఈ సినిమాకు ఎంత ఖర్చు అయిందనే విషయాన్ని నేను చెప్పలేనని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. కథ లేకుండా కాంబినేషన్ ను నమ్ముకుని సినిమాలు చేయడం సరికాదని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. బింబిసార రోల్ షాకింగ్ గా ఉంటుందని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. రాజకీయాలలోకి వస్తానో రానో నాకైతే తెలియదని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతానికి నేను యాక్టింగ్ లో ఉన్నానని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. నేను రెండు పడవలపై కాళ్లు వేసి ఎప్పుడూ ప్రయాణం చేయనని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. ప్రస్తుతం యాక్టింగ్, ఫిల్మ్స్ పై మాత్రమే నా ఫోకస్ ఉందని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. నేను చిన్నప్పుడు రెబల్ అని కళ్యాణ్ రామ్ వెల్లడించడం గమనార్హం.

ఒక సినిమాను హిందీలో విడుదల చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. బింబిసారకు తెలుగులో పాజిటివ్ టాక్ వస్తే తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన రెండు వారాల తర్వాత బింబిసార హిందీ వెర్షన్ విడుదలవుతుందని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. నా సినిమాల ద్వారా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతున్నానని కళ్యాణ్ రామ్ కామెంట్లు చేయడం గమనార్హం.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #Kalyanram
  • #Nandamuri Kalyan Ram
  • #NRK

Also Read

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

related news

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

trending news

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

13 mins ago
NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

4 hours ago
Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

1 day ago
Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

1 day ago

latest news

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

1 day ago
Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version