Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

  • July 25, 2026 / 04:09 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

ఒక సినిమా విజయం సాధిస్తే.. ఆ ఫలితం సినిమా టీమ్‌లో అందరికీ దక్కుతుంది. అదే సినిమా ఇబ్బందికర ఫలితం అందుకుంటే ఆ ఫలితం హీరో, దర్శకుడిపైనే ఎక్కువ పడుతుంది. ఆ హీరో స్టార్‌ అయితే, లేదంటే స్టార్‌ అయ్యే దారిలో ఉన్న హీరో అయితే.. ఆ ప్రభావం ఎక్కువగా దర్శకుడిపైనే పడుతుంది. ఈ విషయంలో ఏమైనా డౌట్‌ ఉంటే.. దర్శకుడు పరశురామ్‌ పరిస్థితి గురించి తెలుసుకుంటే సరి. ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా తర్వాత హీరో కోలుకొని సినిమాలు చేస్తున్నాడు, హీరోయిన్‌ కూడా సినిమాలు చేస్తున్నారు. కానీ దర్శకుడు పరశురామ్‌ మాత్రం సినిమా అనౌన్స్‌ చేయలేదు.

Kalyan Ram – Parasuram

ఎట్టకేలకు పరశురామ్‌ నుండి ఓ సినిమా అనౌన్స్‌మెంట్‌ రాబోతోంది. ఆ సినిమాలో ఇద్దరు ‘రామ్‌’లు కలవబోతున్నారు. ఆ రెండో రామ్‌ కల్యాణ్‌ రామ్‌. ప్రస్తుతం ఉన్న ఫామ్‌ ప్రకారం అయితే.. ఇద్దరు రామ్‌లు విజయాల కోసం చూస్తున్నవారే. కల్యాణ్‌ రామ్‌ ప్రస్తుతం అనిల్‌ రావిపూడి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాతే పరశురామ్‌ సినిమా చేస్తాడని టాక్‌. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ ఇస్తారని సమాచారం. ఈసారి కూడా ఓ ఫ్యామిలీ స్టోరీనే ఎంచుకున్నారని తెలుస్తోంది.

‘ఫ్యామిలీ స్టార్’ సినిమా తర్వాత పరశురామ్ తెలుగులో వరుసగా ప్రయత్నాలు చేశారు. అయితే ఏదీ ఫైనల్‌ కాకపోవతోపాటు.. బాలీవుడ్‌లో కూడా ప్రయత్నాలు చేశారు. ఒకరిద్దరు హీరోలు ఓకే చెబుతున్నట్లే కనిపించినా.. ఎవరూ ఓకే అవ్వలేదు. దీంతో తిరిగి మళ్లీ తెలుగులోకి వచ్చి ప్రయత్నాలు చేశారట. అలా కల్యాణ్‌ రామ్‌ సినిమా ఓకే అయిందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు నిర్మించే అవకాశాలు ఉన్నాయి. పరశురామ్ – దిల్‌ రాజు కాంబినేషన్‌కు మంచి ట్రాక్‌ రికార్డే ఉంది. పరశురామ్‌ ఆ రికార్డును నిలబెట్టుకోవాల్సిందే.

24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalyan Ram
  • #Parasuram

Also Read

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

trending news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

21 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

22 hours ago

latest news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

21 seconds ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

1 hour ago
Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

2 hours ago
Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

19 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version