Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతున్న “ఎంతమంచివాడవురా”

సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతున్న “ఎంతమంచివాడవురా”

  • August 19, 2019 / 04:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతున్న “ఎంతమంచివాడవురా”

`118`తో సూపర్ డూపర్ హిట్ సాధించిన నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `ఎంత మంచివాడ‌వురా`. మెహరీన్ కథానాయిక .శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ ఇండియా (ప్రైవేట్‌) లిమిటెడ్‌ నిర్మిస్తున్న చిత్ర‌మిది. ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త‌ నిర్మాత‌లు. ‘శతమానం భవతి ‘చిత్రంతో నేషనల్ అవార్డు గెలుచుకున్న స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా..

నిర్మాత‌ ఉమేష్ గుప్త మాట్లాడుతూ – “కల్యాణ్‌రామ్‌, సతీశ్ వేగేశ్న కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి `ఎంత మంచివాడవురా` టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు మాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అదే పాజిటివ్ వైబ్స్‌తో అనుకున్న ప్లానింగ్‌లో చిత్రీకరణ జరుగుతో0ది. ‘గీత గోవిందం’, ‘మజిలీ ‘ తదితర బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతం అందించిన గోపీసుందర్ ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలు అందిస్తున్నారు .జూలై 31న ఈ సినిమా రెగ్యులర్ షూటి0గ్‌ను స్టార్ట్ చేశాం. ఆగస్ట్ 17నాటికి తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. ఆగస్ట్ 26 నుండి సెప్టెంబర్ 22 వరకు రెండో షెడ్యూల్‌ను తణుకు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నాం . ఇందులో ప్రధాన తారాగణమంతా పాల్గొంటారు. రెండు యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు కీలక సన్నివేశాలు, ఒక పాటను చిత్రీకరించబోతున్నాం. అక్టోబర్లో హైదరాబాద్ లోనూ, నవంబర్ నెలలో చిక్‌మంగళూర్ ప్రాంతాల్లో చిత్రీకరణ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నూ మెప్పించే సినిమాగా తీర్చిదిద్ది సంక్రాంతికి విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.

ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న మాట్లాడుతూ “ఒక మంచి కథ , ఒక మంచి హీరో, ఒక మంచి టీం , ఒక మంచి ఫీల్ తో ఈ సినిమా చేస్తున్నాం . ఇటీవలే దిగ్విజయంగా తొలి షెడ్యూల్‌ పూర్తి చేశాం. రెండో షెడ్యూల్‌కు రెడీ అవుతున్నాం. టైటిల్‌ని బ‌ట్టి హీరో కేర‌క్ట‌రైజేష‌న్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నాం“ అని అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #118 Movie
  • #Kalyan Ram
  • #Mehareen
  • #YenthaManchivadavura

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

సినీ పరిశ్రమలో మరో విషాదం..ప్రముఖ హీరోయిన్ తల్లి కన్నుమూత!

సినీ పరిశ్రమలో మరో విషాదం..ప్రముఖ హీరోయిన్ తల్లి కన్నుమూత!

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

1 hour ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago

latest news

Manchu Vishnu: 30 ఏళ్ళ తర్వాత మంచు విష్ణు విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్

Manchu Vishnu: 30 ఏళ్ళ తర్వాత మంచు విష్ణు విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్

27 mins ago
Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

2 hours ago
Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

2 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

2 hours ago
Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version