Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘శభాష్ నాయుడు’ చిత్రం టైటిల్ మార్చేది లేదు – కమలహాసన్

‘శభాష్ నాయుడు’ చిత్రం టైటిల్ మార్చేది లేదు – కమలహాసన్

  • July 7, 2018 / 05:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘శభాష్ నాయుడు’ చిత్రం టైటిల్ మార్చేది లేదు – కమలహాసన్

విశ్వనటుడు కమల్ హాసన్ కి విజయాలు, వివాదాలు రెండు కళ్లు వంటివి. విజయం వచ్చిందని ఆనందించేలోపు.. వివాదం అతన్ని వెక్కిరిస్తూనే ఉంటుంది. తన నటనతో కోట్లాదిమంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న కమల్ తన సినిమా రిలీజ్ విషయంలో అనేక సార్లు వివాదాలతో పోరాడారు. రీసెంట్ గా అతను హోస్ట్ గా చేస్తున్న తమిళం బిగ్ బాస్ సీజన్ 2 షోని నిలిపివేయాలని టెక్నీషియన్స్ గొడవచేసారు. దానిని దగ్గరుండి పరిష్కరించిన కమల్ మెడకి మరో వివాదం చుట్టుకుంది. కమల్ సొంతంగా కథ రాసుకొని, దర్శకత్వం వహిస్తున్న సినిమా “శభాష్ నాయుడు”. అంతేకాదు హీరో, నిర్మాత కూడా కమల హాసనే. బ్రహ్మనందం, శృతిహాసన్, రమ్యకృష్ణ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ మూవీ 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

త్వరలోనే ఈ చిత్రాన్ని కంప్లీట్ చేయాలనీ కమల్ భావిస్తున్నారు. అయితే ఈ సినిమా పేరులోని “నాయుడు” పదం తమ సామాజిక వర్గం మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని, వెంటనే దానిని మార్చాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. టైటిల్ మార్చకుండా విడుదల చేస్తే అడ్డుకుంటామని బెదిరిస్తున్నారని సమాచారం. అయితే, వారి బెదిరింపులను కమల్ పట్టించుకోవడం లేదు. “ఏమి చేసుకుంటారో చేస్కోండి.. సినిమా టైటిల్ మార్చే ప్రసక్తే లేదు” కమల్ తనని బెదిరిస్తున్నవారికి చెప్పారని కోలీవుడ్ మీడియా నేడు కథనాలను ప్రచురించింది. మరి ఈ వివాదం ఎంతవరకు వెళుతుందోనని కమల్ ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. కమల్ హాసన్ సొంతపార్టీ పెట్టినప్పటి నుంచి అతనిపై విమర్శలు ఎక్కువయ్యాయని అభిమానులు భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Haasan
  • #Kamal Haasan Movies
  • #Kamal Haasan New Movie
  • #Shabash Naidu

Also Read

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

trending news

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

19 seconds ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

23 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

23 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

23 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

23 hours ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

3 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

4 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

5 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

23 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version