Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kamal Haasan: ‘బిగ్ బాస్ 8’ నుండి తప్పుకున్న కమల్.. ఏమైందంటే?

Kamal Haasan: ‘బిగ్ బాస్ 8’ నుండి తప్పుకున్న కమల్.. ఏమైందంటే?

  • August 6, 2024 / 09:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan: ‘బిగ్ బాస్ 8’ నుండి తప్పుకున్న కమల్.. ఏమైందంటే?

బిగ్ బాస్ షో సౌత్ లో కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. హిందీలో స‌ల్మాన్ ఖాన్‌ (Salman Khan) హోస్ట్ చేస్తున్న ఈ షోని తెలుగులో నాగార్జున (Nagarjuna) , త‌మిళంలో క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan) హోస్ట్ చేస్తూ వస్తున్నారు. తెలుగులో నాగార్జున సీజన్ 3 నుండి హోస్ట్ చేస్తూ వస్తుండగా, తమిళ బిగ్ బాస్ ను కమల్ 7 సీజ‌న్ల నుండి హోస్ట్ చేస్తూ వస్తున్నారు.ఇక 2 భాషల్లోనూ సీజన్ 8 కి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఊహించని విధంగా తమిళ బిగ్ బాస్ సీజన్ 8 నుండి తప్పుకున్నట్టు కమల్ ప్రకటించి షాకిచ్చారు.

అయిష్టంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కొద్దిసేపటి క్రితం ఓ లెటర్ ను కూడా ఆయన విడుదల చేయడం జరిగింది. ఆ లెటర్ ద్వారా కమల్ స్పందిస్తూ.. “సినిమాల ఒత్తిడి వ‌ల్ల ‘బిగ్ బాస్’ కి టైం కేటాయించ‌లేక‌పోతున్నాను, అభిమానుల‌తో పాటు బిగ్ బాస్ టీమ్ కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు నాకు స‌హ‌క‌రించిన బిగ్ బాస్ టీమ్ కి, ప్రేక్ష‌కుల‌కి నా ప్రత్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నాను” అంటూ ఆయన పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'చుట్టమల్లె' సాంగ్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్.!
  • 2 స్పీచ్ ఇస్తూ తన భార్యను తలుచుకుని ఏడ్చేసిన దర్శకుడు.!
  • 3 కీర్తిని టార్గెట్ చేస్తూ విజయ్ డ్యాన్స్ పై ట్రోల్స్.. అసలేమైందంటే?

తమిళ ‘బిగ్ బాస్’ షోని కమల్ చాలా బాగా హోస్ట్ చేస్తూ వస్తున్నారు.కంటెస్టెంట్స్ కి వీకెండ్లో ఇచ్చే కౌన్సిలింగ్ విషయంలో ఆయన తన నైపుణ్యం చూపిస్తారు. ఆయన తప్పుకుంటే.. ఆ లోటును భర్తీ చేయడం అన్నది చిన్న విషయం కాదు. ప్రస్తుతం ‘తగ్ లైఫ్’ (Thug Life) ‘ఇండియన్ 3’ (Indian 2) వంటి సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కమల్ బిగ్ బాస్ ని వదులుకోక తప్పడం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss Telugu
  • #Kamal Haasan
  • #nagarjuna

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

12 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

12 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

12 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

13 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

15 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

12 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

13 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version