Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఆ హీరోయిన్ తోనే సహజీవనం చేస్తున్న కమల్ హాసన్..!

ఆ హీరోయిన్ తోనే సహజీవనం చేస్తున్న కమల్ హాసన్..!

  • November 8, 2019 / 04:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ హీరోయిన్ తోనే సహజీవనం చేస్తున్న కమల్ హాసన్..!

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్.. ‘గొప్ప నటుడే కాదండోయ్.. రొమాంటిక్ కింగ్ కూడా’ అని చాలా మంది కామెంట్ చేస్తుంటారు. గతంలో సీనియర్ హీరోయిన్ గౌతమితో కమల్ సహజీవనం చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ విషయం పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. కొన్ని రోజులు ఈ టాపిక్ పై మాట్లాడుకున్న జనాలు తరువాత సైలెంట్ అయ్యారు. ఇక ‘బిగ్ బాస్’ హోస్ట్ గాను అలాగే రాజకీయాల్లోనూ బిజీగా గడుపుతూ వస్తున్న కమల్.. సినిమాలకు కూడా గుడ్ బై చెప్పబోతున్నట్టు కూడా వెల్లడించారు. ‘ఇండియన్ 2’ సినిమా పూర్తవ్వగానే సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిగా ప్రజా సేవకే కట్టుబడుతానని కమల్ చెప్పుకొచ్చారు.

Kamal Haasan Family Pic

ఇదిలా ఉంటే.. కమల్ హాసన్ మళ్ళీ సహజీవనం చేస్తున్నారా? అంటే… అవుననే అంటున్నాయి కోలీవుడ్ మీడియా వర్గాలు. ‘విశ్వరూపం’ చిత్రంలో కమల్ తో నటించిన పూజా కుమార్ తో కమల్ సహజీవనం చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. పూజా కుమార్ తెలుగులో రాజశేఖర్ ‘పిఎస్వీ గరుడవేగా’ సినిమాలో కూడా నటించింది. ఇక కమల్ తో ‘ఉత్తమ విలన్’ ‘విశ్వరూపం2’ సినిమాల్లో నటించింది ఈ అమెరికన్ బ్యూటీ. సినిమాలు పూర్తయినప్పటికీ ఈమె కమల్ తో పాటే ఉంటూ వస్తుందని తెలుస్తుంది. నవంబర్ 7న(నిన్న) కమల్ హాసన్ 65 వ పుట్టిన రోజుని జరుపుకున్నారు. ఈ వేడుకకి కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. వారితో పాటు పూజా కుమార్ కూడా ఈ వేడుకలో పాల్గొంది. ఈమె ఉన్న ఫోటో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

1

Kamal Haasan Family Pic1

2

Kamal Haasan Family Pic2

3

Kamal Haasan Family Pic3

తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Kumar
  • #Bharateeyudu 2
  • #Indian 2
  • #kamal
  • #Kamal Haasan

Also Read

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

trending news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

12 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

40 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

4 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version