Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kamal Haasan: ఆస్పత్రిలో లోకనాయకుడు.. ఆందోళనలో అభిమానులు.!

Kamal Haasan: ఆస్పత్రిలో లోకనాయకుడు.. ఆందోళనలో అభిమానులు.!

  • November 24, 2022 / 09:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan: ఆస్పత్రిలో లోకనాయకుడు.. ఆందోళనలో అభిమానులు.!

శుక్రవారం ఉదయాన్నే నిద్రలేవగానే సినిమా అభిమానులకు చిన్న షాక్‌ లాంటి వార్త కనిపించింది. అదే లోక నాయకుడు కమల్‌ హాసన్‌ అస్వస్థతకు గురయ్యారని. చెన్నైలోని పోరూర్‌లో ఉన్న రామచంద్ర హాస్పిట‌ల్‌లో కమల్‌ జాయిన్ అయ్యారట. తీవ్ర‌ జ్వ‌రంతో పాటు శ్వాస తీసుకోవ‌టంలో ఇబ్బందిగా అనిపించడంతో కమల్‌ను ఆసుపత్రిలో జాయిన్‌ చేశారు అంటున్నారు. పోస్ట్‌ కొవిడ్‌ లక్షణాలు అయి ఉంటాయని వార్తలొస్తున్నా.. సరైన కారణం ఏంటి అనేది ఇంకా తెలియలేదు. కమల్‌ హాసన్‌ రీసెంట్‌గానే బంధు మిత్రులు, సినీ ప్రముఖులు, సన్నిహితులతో కలసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.

బుధవారం హైదరాబాద్ వచ్చి ప్రముఖ దర్శకుడు కె.విశ్వ‌నాథ్‌ని క‌లిశారు కూడా. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో కనిపించాయి. కమల్ హాసన్ హాస్పిటల్‌లో చేరారని తెలియగానే ఆయన అభిమానులు ఆందోళన పడుతున్నారు. తమ అభిమాన నాయకుడికి ఏమైందోనని టెన్షన్ పడుతున్నారు. అయితే అంత ఇబ్బంది ఏం లేదని తమిళ వర్గాల సమాచారం. అయితే సోషల్‌ మీడియాలో, కొన్ని మీడియాల్లో కమల్‌ హాసన్‌ ఆరోగ్యం గురించి రకరకాల వార్తలొస్తున్నాయి. తీవ్ర అనారోగ్యమని, ఏమైందో అంటూ వార్తలొస్తున్నాయి.

అయతే తమిళ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే… కమల్‌ హాసన్‌ జనరల్‌ చెకప్‌ కోసమే వచ్చారు అని అంటున్నారు. అయితే కాస్త ఒంట్లో నలతగా ఉండటంతో.. రెండు పనులూ అయిపోతాయని ఆస్పత్రిలో చేరారు అని అంటున్నారు. దీనిపై మరికాసేపట్లో హెల్త్‌ బులిటెన్‌ కానీ, ప్రకటన కానీ ఉండొచ్చు అని చెబుతున్నారు. అస్వస్థత ఇటీవల ‘విక్రమ్‌’ సినిమాతో మాంచి హిట్‌ కొట్టిన కమల్‌.. ఇప్పుడు ‘ఇండియన్‌ 2’ సినిమా పనుల్లో ఉన్నారు. మరోవైపు తమిళ బిగ్ బాస్ రియాలిటీ షోను హోస్ట్ చేస్తున్నారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kamal Haasan
  • #Hero Kamal Haasan
  • #Kamal Haasan

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

6 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

6 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

7 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

8 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

19 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

20 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

22 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version