Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kamal Haasan: ‘విక్రమ్’ తెలుగు డబ్బింగ్ చెప్పడానికి కమల్ రెడీ!

Kamal Haasan: ‘విక్రమ్’ తెలుగు డబ్బింగ్ చెప్పడానికి కమల్ రెడీ!

  • May 17, 2022 / 01:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan: ‘విక్రమ్’ తెలుగు డబ్బింగ్ చెప్పడానికి కమల్ రెడీ!

నిన్న రాత్రి కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా.. అది యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ఇప్పటివరకు దాదాపు 10 మిలియన్ వ్యూస్ ను రాబట్టింది ఈ ట్రైలర్. దాని బట్టి ఈ సినిమాపై క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. లోకేష్ కానగరాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో విజువల్స్ యాక్షన్ లవర్స్ ను ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నాయి.

ట్రైలర్ లోనే యాక్షన్ పీక్స్ లో చూపించారు. ఇక సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి. కమల్ హాసన్ తో పాటు ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి లాంటి నటులు ఈ సినిమాలో ఉండడంతో అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ట్రైలర్ లో ముగ్గురి స్క్రీన్ ప్రెజన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సూర్య క్యామియో సినిమాకి మరో స్పెషల్ ఎట్రాక్షన్. ఇదంతా ఓకే కానీ.. ‘విక్రమ్’ సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్ ఇంకా రిలీజ్ కాలేదు.

డబ్బింగ్ పూర్తి కాలేదో లేక తెలుగు డబ్బింగ్ హక్కులను ఎవరూ కొనలేదో క్లారిటీ లేదు కానీ సోషల్ మీడియాలో కమల్ హాసన్ తెలుగు ఫ్యాన్స్ మాత్రం ట్రైలర్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. కమల్ హాసన్ తన పాత్రకు తెలుగు డబ్బింగ్ ను తనే చెప్పాలనే ఉద్దేశంలో ఉన్నారట. గతంలో కమల్ కి ఎస్పీ బాలసుబ్రమణ్యం డబ్బింగ్ చెప్పేవారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఆయన లేరు.

ఇంకెవరితోనైనా చెప్పిస్తే ఆ ఇంపాక్ట్ ఉండదేమోనని.. నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉందని.. కమలే స్వయంగా డబ్బింగ్ చెప్పాలనుకుంటున్నారు. జూన్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే సమయానికి అడివి శేష్ ‘మేజర్’, అక్షయ్ కుమార్ ‘పృథ్వీరాజ్’ వంటి సినిమాలు విడుదల కానున్నాయి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anirudh
  • #Fahadh Faasil
  • #Kamal Haasan
  • #Lokesh Kanagaraj
  • #Vijay Sethupathi

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

3 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

3 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

6 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version