Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘విక్రమ్’.. ‘ఖైదీ’ ని మించి బ్లాక్ బస్టర్ అవుతుందట..!

‘విక్రమ్’.. ‘ఖైదీ’ ని మించి బ్లాక్ బస్టర్ అవుతుందట..!

  • November 12, 2020 / 08:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘విక్రమ్’.. ‘ఖైదీ’ ని మించి బ్లాక్ బస్టర్ అవుతుందట..!

గతేడాది కార్తీ హీరోగా వచ్చిన ‘ఖైదీ’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా కాలంగా మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న కార్తీ కోరికను ఆ చిత్రం తీర్చింది. దర్శకుడు లోకేష్ కానగరాజన్ ఈ చిత్రాన్ని కేవలం 53రోజుల్లోనే ఫినిష్ చేసాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.కథ మొత్తం చీకటి బ్యాక్ గ్రౌండ్లోనే సాగుతుంది. మొదటి సీన్ నుండీ ఆఖరి సీన్ వరకూ ప్రేక్షకుడు కొంచెం కూడా బోర్ ఫీలవ్వడు. అంత పక్కాగా ఉంటుంది స్క్రీన్ ప్లే.

ఈ చిత్రం ఫలితంతో ఈ యంగ్ డైరెక్టర్ కు ఏకంగా స్టార్ హీరో విజయ్ తో సినిమా చేసే అవకాశం దక్కింది. ‘మాష్టర్’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది. ఇదిలా పూర్తయ్యిందో లేదో కానీ.. వెంటనే కమల్ హాసన్ తో తన నెక్స్ట్ సినిమాని రూపొందించడానికి రెడీ అయిపోయాడు లోకేష్. ‘విక్రమ్’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి అప్పుడే ఓ టీజర్ ను కూడా విడుదల చేసేసాడు.అందుతున్న సమాచారం ప్రకారం..

‘విక్రమ్’ చిత్రాన్ని లోకేష్ 56రోజుల్లోనే ఫినిష్ చేసేలా స్క్రిప్ట్ ను చాలా పక్కాగా రెడీ చేసుకున్నాడట. ‘ఖైదీ’ చిత్రానికి మించి ఈ చిత్రం ఉండబోతుందని చిత్ర యూనిట్ సభ్యుల సమాచారం. చాలా రోజుల నుండీ కమల్ ను పక్కా మాస్ యాంగిల్ లో చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ‘విక్రమ్’ చిత్రం వారి అంచనాలను మించే ఉండబోతుందని టాక్. ఇక కమల్ ఈ చిత్రం షూటింగ్లో 32రోజులు పాల్గొంటే సరిపోతుందట.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##KamalHaasan232
  • #Kamal Haasan
  • #Lokesh Kanagaraj
  • #Vikram
  • #Vikram movie

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

7 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

9 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

12 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

12 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

13 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

6 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

8 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

10 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

11 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version