Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » కాంచన నటిని కోరిక తీర్చమంటూ వేధిస్తున్న నటుడు..!

కాంచన నటిని కోరిక తీర్చమంటూ వేధిస్తున్న నటుడు..!

  • April 25, 2019 / 06:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కాంచన నటిని కోరిక తీర్చమంటూ వేధిస్తున్న నటుడు..!

తాజాగా ‘కాంచన 3’ లో ఓ కీలక పాత్ర పోషించింది రి డ్జావి అలెగ్జాండ్రా. రష్యాకు చెందిన ఈ భామ వయస్సు 34 ఏళ్ళు. 10 ఏళ్ళ క్రితమే తన భర్త పిల్లలతో కలిసి చెన్నైకి వచ్చి సెటిలయ్యింది. ఎంఆర్సీ నగర్ లో నివసిస్తూ పలు యాడ్స్ లో కూడా నటిస్తూనే.. అవకాశాలు దొరికినప్పుడల్లా సినిమాల్లో కూడా నటిస్తుంది. ఇదిలా ఉండగా.. ఆమె పై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయని తాజాగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఈ వార్త బయటకి రావడమే సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

kanchana-3-actress-harassment1

  • జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి  

వివరాల్లోకి వెళితే.. రి డ్జావి అలెగ్జాండ్రా తో కలిసి పలు యాడ్స్ కి నటించిన రుబేశ్ కుమార్ అనే 26 ఏళ్ళ యువకుడు వేధింపులకు పాల్పడుతున్నాడని ఆమె కంప్లైంట్ లో పేర్కొంది. ఆమె మాట్లాడుతూ.. “నాకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి రుబేశ్ పలు భంగిమల్లో నన్ను ఫోటోలు తీసాడు. తరువాత ఆ ఫోటోలను వాట్సాప్ చేసి.. తన కోరిక తీర్చాలంటూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. తన కోరిక తీర్చకపోతే ఆ ఫోటోలను ఇంటర్నెట్ లో విడుదల చేస్తానని బెదిరిస్తున్నాడు. వెంటనే అతని పై తగిన చర్యలు తీసుకోవాలి” అంటూ పోలీసులను కోరింది. దీంతో వెంటనే కేసు ఫైల్ చేసి విచారణ చేపట్టారు పోలీసులు. నిందితులు మాధవరం, పొన్నియమ్మన్ మేడు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించి వెంటనే అరెస్ట్ చేసారు. అంతే కాదు ఆ ఫోటోలను కూడా డిలీట్ చేయించారని తెలుస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kanchana 3 Movie
  • #Nikki Tamboli
  • #Oviya
  • #Vedhika

Also Read

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

related news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Bellamkonda Sreenivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ !

Varanasi: 200 భాషల్లో ‘వారణాసి’ .. ఫిబ్రవరి ఎండింగ్‌కి సినిమా రెడీ అవుతుందా?

trending news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

47 seconds ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

2 hours ago
Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

19 hours ago
Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

21 hours ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

21 hours ago

latest news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

1 day ago
Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

2 days ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version