Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Kangana Ranaut: పెద్ద నిర్మాణ సంస్థను టార్గెట్‌ చేసిన ‘తలైవి’!

Kangana Ranaut: పెద్ద నిర్మాణ సంస్థను టార్గెట్‌ చేసిన ‘తలైవి’!

  • September 6, 2021 / 03:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kangana Ranaut: పెద్ద నిర్మాణ సంస్థను టార్గెట్‌ చేసిన ‘తలైవి’!

ఇండస్ట్రీలో ఏ విషయం మీద అయినా… స్పందించే వ్యక్తుల్లో కంగన రనౌత్‌ ఒకరు. సినిమాలు, సినిమా తారల జీవితాలు, రాజకీయాలు, సమాజంలోని విషయాలు… ఇలా ఒకటి కాదు, రెండు కాదు అన్ని రకాల విషయాల మీద స్పందిస్తూ ఉంటుంది. అందులో సినిమాల గురించి కొంచెం ఎక్కువగా రియాక్ట్‌ అవుతూ ఉంటుంది. తాజాగా ఆమె థియేటర్లు, నిర్మాతల గురించి మాట్లాడింది. అలా అనేకంటే… తనదైన శైలిలో విరుచుకుపడింది అనే చెప్పాలి. కంగన రనౌత్‌ నటించిన తాజా చిత్రం ‘తలైవి’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 10న సినిమాను థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.

ఈ నేపథ్యంలో కంగన సినిమా విడుదల గురించి మాట్లాడింది. కొంతమంది థియేటర్ల యజయానులు, ఫిలిం స్టూడియోల గ్యాంగిజం, గ్రూపిజం కారణంగా సినిమా వ్యాపారానికి తీవ్ర నష్టం జరుగుతోందని కంగన ఆవేదన వ్యక్తం చేసింది. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా దెబ్బతిన్న పరిశ్రమల్లో సినిమా ఇండస్ట్రీ ఒకటి. థియేటర్‌ వ్యాపారం బాగా క్షీణించిపోయింది. ఓటీటీ వేదికలు మంచి లాభాలు గడించాయి.

నాయకానాయికలగా మాకూ భారీ ఆఫర్లు వచ్చాయి. థియేటర్ల ద్వారానే మేం ఈ స్థాయికి వచ్చాం. వాటికి అండగా ఉండాలని… మా సినిమాను థియేటర్లలో విడుదలకు ముందుకొచ్చాం. అయితే థియేటర్ల నుండి మాకు సరైన మద్దతు దక్కలేదు. కొంతమంది మా సినిమా ప్రదర్శించడానికి ముందుకు రావడం లేదు. యశ్‌రాజ్‌ లాంటి ఫిల్మ్‌ స్టూడియోలు మా సినిమాను ప్రదర్శించడానికి ఒప్పుకోవడం లేదు అంటూ కంగన విమర్శించింది. నాకు, మా సినిమాకు ప్రేక్షకుల మద్దతు చాలా అవసరం. మల్టీప్లెక్సుల్లో మా చిత్రాన్ని ప్రదర్శించకపోతే సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలోనే చూడండి అంటూ కంగన పిలుపునిచ్చింది. ఆ తర్వాత కావాలంటే ఓటీటీల్లో చూడండి అని కోరింది కంగన.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arvind Swamy
  • #Bhagyashree
  • #Kangana Ranaut
  • #Madhu Bala
  • #Nassar

Also Read

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

trending news

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

30 mins ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

21 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

23 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

1 day ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

1 day ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

1 day ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version