Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ప్లాస్టిక్ తో పర్యావరణానికి నష్టమని చెప్పిన కంగనా రనౌత్‌

ప్లాస్టిక్ తో పర్యావరణానికి నష్టమని చెప్పిన కంగనా రనౌత్‌

  • June 6, 2018 / 06:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్లాస్టిక్ తో పర్యావరణానికి నష్టమని చెప్పిన కంగనా రనౌత్‌

ప్లాస్టిక్ మన అవసరాలను ఎంతో ఉపయోగపడుతోంది. దాంతో వాటి వాడకం పెరిగిపోయి వినాశనానికి కారణం అవుతున్నాయి. నేడు పర్యావరణం పాడడానికి ప్రధాన కారణాల్లో ప్లాస్టిక్ ముందు వరుసలో ఉంది. నిన్న (బుధవారం) ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లోని ప్రముఖులు ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించారు. అలాగే సినీ ప్రముఖులు పర్యావరణాన్ని కాపాడేందుకు తమదైన శైలిలో అభిమానులకు సోషల్ మీడియా ద్వారా సందేశాలు అందించారు. కత్రినా, ఆదా శర్మ తదితరులు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. బాలీవుడ్‌ ‘క్వీన్’ కంగనా రనౌత్‌ మాత్రం కాస్త వినూత్నంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించింది.

ఇందుకోసం ముఖానికి ప్లాస్టిక్‌ కవర్ తగిలించుకుని పది నిమిషాల పాటు అలాగే కూర్చుంది. అలా కవర్‌ తగిలించుకోవడం వల్ల ఊపిరాడక ఇబ్బంది పడుతామని, అదే విధంగా ప్లాస్టిక్‌ వినియోగాన్ని ఆపకపోతే మున్ముందు జీవరాశులు నాశనం అయిపోతాయని పేర్కొంది. ఆమె సందేశం విశేషంగా అభిమానులకు చేరింది. చాలామందిని మేల్కొల్పింది. ఆమె ఫోటోలు షేర్ అందుకుంటున్నాయి. ఇక సినిమా విషయానికి వస్తే క్రిష్ దర్శకత్వంలో కంగనా మణికర్ణిక అనే మూవీ చేస్తోంది. ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది.

#WorldEnvironmentDay | “In 30 years there will be more plastic in the ocean than the fish,” says #KanganaRanaut as she joins the fight against #plasticpollution #Kangana #Video #bollywood

A post shared by Filmy Focus (@filmyfocus) on Jun 5, 2018 at 10:42pm PDT

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kangana
  • #Kangana Ranaut
  • #Kangana Ranaut Interview
  • #Kangana Ranaut Movies

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

24 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version