Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » టాప్ హీరోలు బాగోతం ఇదే – కంగనా రనౌత్

టాప్ హీరోలు బాగోతం ఇదే – కంగనా రనౌత్

  • November 30, 2016 / 05:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాప్ హీరోలు బాగోతం ఇదే – కంగనా రనౌత్

బాలీవుడ్ రంగుల తెరపై రచ్చ చేసిన కంగనా రనౌత్ గుర్తుందా…ఒక మూడు నుంచి నాలుగు ఏళ్లు ఆమె దాదాపుగా బాలీవుడ్ ను శాసించింది అనే చెప్పాలి…నిర్మాతలు, దర్శకులు ఆమె డేట్స్ కోసం క్యూ కట్టే వారు..హీరోలు సైతం కంగనా నే కావాలి అని అనేవారని వినికిడి. ఇక చెప్పాలి అంటే ఒకానొక సమయంలో ఆమె డేట్స్ కోసం రెండు ఏళ్లు వెయిట్ చేసిన దర్శక నిర్మాతలు ఉన్నారు అంటే నమ్మక తప్పని నిజం. ఇదిలా ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు చాలా మంది హీరోలు ఈ బ్యూటీ నుండి దూరంగా దానికి కారణం ఏంటి చాలానే ఉన్నాయి అని తెలుస్తుంది….విషయంలోకి వెళితే….కంగనా రనౌత్ ఫిల్మ్ కెరీర్ చాలా స్ట్రగుల్ నుండి పైకి ఎదిగింది. తను హీరోయిన్ గా నటించటానికి చాలా మంది హీరోల కోరికలను తీర్చాల్సిన అవసరం వచ్చిందని… కంగనా రనౌత్ గతంలో ఓ స్టేట్మెంట్ లో చెప్పుకొచ్చింది.

అంతే కాకుండా హీరోల డామినేషన్ ని సైతం కంగనా రనౌత్ తప్పుబట్టింది. ఇలా కంగనా రనౌట్ అన్నీ విషయాలను ఓపెన్ గా చెప్పటంతో…చాలా మంది హీరోలు ఈ బ్యూటీకి యాంటీగా మారిపోయారట. ఇక అక్కడ వరకూ పక్కన పెడితే..ఇంకాస్త లోతుకు వెళ్ళి టాప్ హీరోలు, ఓ హీరోయిన్ కి ఆఫర్ ఇచ్చిన తరువాత ఆ హీరోయిన్ తో రిలేషన్ ని ఏ విధంగా మెయింటెన్ చేస్తారు? అంతేకాకుండా పెద్ద హీరోలు పైకి కనిపించేంత మంచి వాళ్ళు కాదని..అందరికి పరుపు సంతోషాలే ముఖ్యమని ఇలా పెద్ద హీరోల గురించి తన స్టైల్ లో చెప్పుకొచ్చింది ఈ సెక్సీ బ్యూటీ…ఏది ఎంతవరకూ నిజమో కానీ…మొత్తానికి అయితే బాలీవుడ్ హీరోల గురించి ఆమె చెబుతున్న విషయాలు వింటుంటే సగటు ప్రేక్షకుడు అవాక్కు అవ్వక తప్పడు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kangana Ranaut
  • #Hrithik Roshan
  • #Queen Movie
  • #Salman Khan
  • #sharukh kahan

Also Read

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

related news

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

trending news

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

9 hours ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

9 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

10 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

11 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

1 day ago

latest news

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

5 hours ago
Tim Curry: ప్రముఖ నటుడు కన్నుమూత.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా..

7 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version