Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kangana Ranaut: ఫైర్ బ్రాండ్ నుండి ఇలాంటి రివ్యూ ఊహించి ఉండరు.. ‘జిందాబాద్ ఠాకూర్’ అంటూ..!

Kangana Ranaut: ఫైర్ బ్రాండ్ నుండి ఇలాంటి రివ్యూ ఊహించి ఉండరు.. ‘జిందాబాద్ ఠాకూర్’ అంటూ..!

  • September 22, 2022 / 05:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kangana Ranaut: ఫైర్ బ్రాండ్ నుండి ఇలాంటి రివ్యూ ఊహించి ఉండరు.. ‘జిందాబాద్ ఠాకూర్’ అంటూ..!

దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా రష్మిక మందన ఓ కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సీతా రామం’. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆగస్టు 29న హిందీలో కూడా రిలీజ్ అయ్యి అక్కడ కూడా మంచి ఫలితాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ మరియు అక్కడి స్టార్ హీరోయిన్ అయిన కంగనా రనౌత్.. తన అభిప్రాయాన్ని తెలియజేసింది.

‘మొత్తానికి ‘సీతా రామం’ సినిమాని చూసే టైం దొరికింది. ఈ చిత్రాన్ని వీక్షించాను.సినిమా నాకు అద్భుతమైన అనుభూతిని మిగిల్చింది. చరిత్రలో నిలిచిపోయే ప్రేమ కథా చిత్రమిది.దర్శకత్వం, స్క్రీన్ ప్లే అత్యద్భుతంగా ఉన్నాయి.దర్శకుడు హను రాఘవపూడికి నా ప్రత్యేక అభినందనలు. సినిమాకి అన్ని క్రాఫ్ట్స్ చాలా శ్రద్ధగా పని చేసినట్టు స్క్రీన్ పై కనిపిస్తుంది. నటీనటులంతా చాలా బాగా చేశారు. కానీ నేను మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి అనుకుంటున్నాను.

ఆమె పాత్రలో ఎమోషన్స్, హుందాతనం రెండూ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇలాంటి పాత్ర మరో నటి చేయలేదేమో అన్నంత చక్కగా నటించింది. దర్శకుడు అందుకే ఆమెను ఎంపిక చేసుకుని ఉంటాడు. మృణాల్ ఠాకూర్ నిజమైన మహారాణి. జిందాబాద్ ఠాకూర్ సాబ్.. నీ రూలింగ్ మొదలైంది’ అంటూ కంగనా ప్రశంసలు కురిపించింది.

కంగనా ఇలాంటి రివ్యూ ఇస్తుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. ‘లాల్ సింగ్ చడ్డా’ ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాలను ఏకి పారేసిన కంగనా.. ‘సీతా రామం’ ని మాత్రం ఆకాశానికి ఎత్తేసింది. చాలా నిజాయితీగా ఆమె ఈ చిత్రం పై స్పందించినట్టు స్పష్టమవుతుంది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salmaan
  • #Hanu Raghavapudi
  • #Mrunal Thakur
  • #Sita Ramam

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

9 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

10 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

10 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

11 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

14 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version