Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Kangana Ranaut: స్టార్ హీరోయిన్ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇస్తుందా..?

Kangana Ranaut: స్టార్ హీరోయిన్ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇస్తుందా..?

  • November 19, 2021 / 03:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kangana Ranaut: స్టార్ హీరోయిన్ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇస్తుందా..?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్.. ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమాని. ఎప్పటికప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటుంది. ఇతర పార్టీలను కూడా విమర్శిస్తూ స్పీచ్ లు ఇస్తుంటుంది. దీంతో ప్రతిపక్షాలు ఆమెని టార్గెట్ చేస్తుంటాయి. ఇప్పుడు ఆమెని ఎన్నికల బరిలో దించాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ బీజేపీ కంటే కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉంది.

ఇటీవల ఆ రాష్ట్రలో జరిగిన పలు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తాను చాటింది. ఈ గడ్డు పరిస్థితులను దాటి ఆ రాష్ట్రలో అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ఆ పార్టీకి కొంత గ్లామర్ సపోర్ట్ కావాలి. దానికి కంగనా సూట్ అవుతుందని భావిస్తున్నారు. కంగనా సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ అనే సంగతి తెలిసిందే. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వంతో గొడవపడి సొంతూరికి వెళ్లింది కంగనా. కేవలం షూటింగ్స్ కోసం మాత్రమే ముంబై వస్తూ పోతూ ఉంది.

కాబట్టి హిమాచల్ ప్రదేశ్ లో ఆమె రాజకీయపరంగా ఎంట్రీ ఇస్తే బెటర్ అనేది బీజేపీ ఫీలింగ్. మరి దానికి కంగనా ఒప్పుకుంటుందా..? లేదా..? అనేది చూడాలి. ప్రస్తుతం నటిగా కంగనా చాలా బిజీగా ఉంది. ఆమె చేతిలో ఐదారు సినిమాలు ఉన్నాయి.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kangana Ranaut
  • #Kangana
  • #Kangana Ranaut
  • #Thalaivi

Also Read

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

related news

#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

trending news

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

21 mins ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

19 hours ago
Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

20 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

20 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

22 hours ago

latest news

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version