Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Kangana Ranaut Car: కొత్త కారు కొన్న కంగనా.. రేటెంతో తెలుసా?

Kangana Ranaut Car: కొత్త కారు కొన్న కంగనా.. రేటెంతో తెలుసా?

  • May 20, 2022 / 11:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kangana Ranaut Car: కొత్త కారు కొన్న కంగనా.. రేటెంతో తెలుసా?

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్‌ నటించిన ‘ధాకడ్‌’ మూవీ ఈరోజు విడుదలై పాజిటివ్‌ టాక్‌ ను సంపాదించుకుంది. బాక్సాఫీస్‌ వద్ద ఈ మూవీ మంచి కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ఓపెనింగ్స్ చెబుతున్నాయి. దీంతో బాలీవుడ్లో ఓ హిట్టు పడినట్టే అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు అక్కడి ప్రేక్షకులు, సినీ విశ్లేషకులు. ఇక ఈ చిత్రంలో కంగనా ఏజెంట్‌ అగ్ని అనే గూడఛారి పాత్రలో కనిపించింది.కంగనా మంచి కథలు ఎంపిక చేసుకుని తన నటనతో మంచి హిట్లు అందుకోగలదు అని మరోసారి ప్రూవ్ చేసినట్టు కూడా అంతా ప్రశంసిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. మరో పక్క కంగనా ఓ కొత్త కారుని కొనుగోలు చేయడం విశేషం. సినిమా విడుదలకి ఒక్కరోజు ముందు ఆమె కారుని కొనుగోలు చేసిందట. ఇది చాలా విలువైన కారు అని తెలుస్తుంది. మే బ్యాక్‌ ఎస్‌680(Mercedes-Maybach S680) కంపెనీకి చెందిన ఈ లగ్జరీ కారు ఇటీవలే ఇండియాలో లాంచ్‌ అయ్యింది. ఇక ఈ మోడల్ కారు కొనుగోలు చేసిన మొదటి ఇండియన్‌గా కంగనా చరిత్రకెక్కింది. ఈ కారు ధర అక్షరాలా రూ. 3.5 కోట్లని తెలుస్తుంది.

ఈ కారు కొనుగోలు చేసిన తర్వాత.. కంగనా తీసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని కంటే ముందు కంగనాకి రెండు కారులు ఉన్నాయట. అయినప్పటికీ ఈమె మరో కొత్త కారుని తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. ఒక్కో సినిమాకి ఆమె రూ.8 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుంది కాబట్టి.. కొత్త కారులు తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kangana Ranaut
  • #Kangana
  • #Kangana Ranaut

Also Read

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

trending news

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

6 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

17 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

1 day ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

1 day ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

1 day ago

latest news

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

1 day ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version