Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » కంగనా కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందట!

కంగనా కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందట!

  • December 13, 2018 / 11:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కంగనా కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందట!

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తున్న తాజా చిత్రం ‘మణికర్ణిక’. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘మణికర్ణిక’ చిత్రంలో కంగనా టైటిల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్లకు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. కంగనా ఈ చిత్రాన్ని చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని మరీ చేసిందట.

బాలీవుడ్ తో పాటు తెలుగు .. తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని జనవరి 25 న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. చిత్ర ప్రమోషన్లలో భాగంగా డిసెంబర్ 18 న ఈ చిత్ర ట్రైలర్ ను విడుదలచేస్తున్నారు. ఈ చిత్రంలో చాలా భాగాన్ని క్రిష్ డైరెక్ట్.. చేయగా ‘ఎన్టీఆర్’ ఆఫర్ రావడంతో క్రిష్ తప్పుకున్న సంగతి తెలిసిందే. అటు తరువాత కంగనానే ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలను చేపట్టింది.ఇక ఈ చిత్రానికి శంకర్ .. ఎహసాన్ .. లాయ్ .. సంగీతం అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రంలో అద్భుతంగా ఉండబోతుందట. కంగనా కెరీర్లోనే ఈ చిత్రం ఒక మైలు రాయిగా నిలిచిపోవడం కాయం అంటున్నారు బాలీవుడ్ పండితులు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Krish
  • #Kangana
  • #Kangana Ranaut
  • #Krish
  • #Manikarnika - The Queen Of Jhansi

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

1 day ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

1 day ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

1 day ago

latest news

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

30 mins ago
OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

1 hour ago
Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

3 hours ago
Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

5 hours ago
Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version