Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rashmika: కన్నడ నాట రష్మికకు ఎట్టకేలకు ఓ సపోర్టు.. ఎవరంటే?

Rashmika: కన్నడ నాట రష్మికకు ఎట్టకేలకు ఓ సపోర్టు.. ఎవరంటే?

  • November 30, 2022 / 02:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: కన్నడ నాట రష్మికకు ఎట్టకేలకు ఓ సపోర్టు.. ఎవరంటే?

రష్మిక వర్సెస్‌ శాండిల్‌ వుడ్‌.. గత కొన్ని రోజులుగా ఈ చర్చ సాగుతూనే ఉంది. తన తొలి సినిమా నిర్మాణ సంస్థ గురించి, కన్నడ ఇండస్ట్రీ నుండి రీసెంట్‌గా వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ గురించి ఆమె స్పందన చూసి కన్నడ ఫ్యాన్స్‌ హర్ట్‌ అయ్యారు. వాళ్లెంత హర్ట్‌ అయ్యారో తెలియదు కానీ.. ఆయా సినిమాలకు సంబంధించిన నటులు ఇంకా ఎక్కువ హర్ట్‌ అయ్యారు. ఈ క్రమంలో రష్మిక మందనను రౌండప్‌ చేసి వరుస కామెంట్లు చేస్తున్నారు. తాజాగా మరోసారి రష్మిక మీద కామెంట్స్‌ చేస్తూ.. కౌంటర్‌ వేస్తున్నారు. దీంతో ఈ చర్చ ఇంత త్వరగా ఆగేలా అనిపించడం లేదు.

కన్నడ భామలు చాలామంది టాలీవుడ్‌కి వచ్చి స్టార్‌ హీరోయిన్లు అవుతున్నారు. ఈ క్రమంలో రష్మిక కూడా అలానే వచ్చింది.. స్టార్‌ నాయికగా మారింది. అయితే ఆమె ఇక్కడకు వచ్చినప్పటి నుండి శాండిల్‌వుడ్‌ ఫ్యాన్స్‌ హర్ట్‌ అవుతూనే ఉన్నారు. ఆమె కన్నడను విస్మరిస్తోంది అని అంటూనే ఉన్నారు. దానికి ఆజ్యం పోసినట్లు ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో తన తొలి సినిమా ‘కిర్రాక్‌ పార్టీ’ ప్రొడక్షన్‌ హౌస్‌ పేరును ప్రస్తావించలేదు. అలాగే రీసెంట్‌ కన్నడ హిట్‌ ‘కాంతార’ సినిమా చూడలేదు అని చెప్పింది. దాని వెనుక కారణాలు ఆమె తొలి రిలేషన్‌ షిప్‌ అని ఎవరికైనా అర్థమైపోతుంది.

కానీ కన్నడ నటుడు కమ్‌ డైరక్టర్‌ రిషబ్‌ శెట్టి… రష్మిక మీద ఇన్‌డైరెక్ట్‌గా ఆగ్రహం వ్యక్తం చేశాడు. రష్మికతో వర్క్‌ చేయడానికి ఆసక్తి చూపించలేదు. అలాగే ఆమె గతంలో తన తొలి సినిమా ప్రొడక్షన్‌ హౌస్‌ గురించి చెప్పకుండా చేసిన కోట్స్‌ యాక్షన్‌ను ఇమిటేట్‌ చేసేలా రెండు వేళ్లను కోట్స్‌లా పెట్టి ‘ఇస్‌ టైప్‌ కే యాక్ట్రెస్‌’ అని అన్నాడు. అయితే మరోవైపు రిషబ్‌ శెట్టి స్నేహితుడు, నటుడు ప్రమోద్‌ శెట్టి కూడా రష్మిక గురించి మాట్లాడాడు. ‘రష్మిక తన జీవితాన్ని తాను నిర్మించుకుంది. ఆమె గురించి మాట్లాడటానికి మనమెవరు. అయినా అలా మాట్లాడితే చిన్నపిల్లల తత్వంలా ఉంటుంది’ అని కామెంట్‌ చేశాడు ప్రమోద్‌ శెట్టి.

రష్మిక ఆమె తన సినిమాలతో బిజీగా ఉన్నట్లుంది. అందుకే ‘కాంతార’ చూడకపోయుండొచ్చు. అయినా ఆమెకు కూడా ఆ సినిమా నచ్చుతుంది అని అన్నాడు. అయినా ఆమెకు కాస్త స్పేస్‌ ఇవ్వడి. ఆమె జీవితం ఆమెను జీవించుకోనివ్వండి అని అన్నాడు. అక్కడితో ఆగకుండా.. ఎక్కడ జీవితం ప్రారంభించామో.. అక్కడే ఉండాలని లేదు కదా. జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలి. ఇప్పుడు ఆమె ఆ పనే చేస్తుంది అని అన్నాడు ప్రమోద్‌.

ఆఖరిగా ఆమెకు, ఆమెను కామెంట్‌ చేసిన వాళ్లకు ఓ మాట చెప్పాడు ప్రమోద్‌. ‘‘కెరీర్‌లో తొలి సక్సెస్‌ ఇచ్చిన వాళ్లను ఎవరూ మరచిపోకూడదు, ఇబ్బందికర కామెంట్స్‌ చేయకూడదు. అలాగే అలా ఎదుగుతున్న వారిపై ఎవరూ కామెంట్స్‌ కూడా చేయకూడదు. అలా చేస్తే మనం చిన్న పిల్లల్లా కనిపిస్తాం అని కాస్త ఘాటుగా స్పందించాడు ప్రమోద్‌. దీంతో ఇప్పటికైనా ఈ చర్చ ఆగుతుందేమో చూడాలి.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pramod Shetty
  • #Rashmika
  • #Rashmika Mandanna
  • #Rishab Shetty

Also Read

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

trending news

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago

latest news

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

3 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

3 days ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

3 days ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version