Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » యష్ నుండి రిషబ్ శెట్టి వరకు ఎవరెంత తీసుకుంటున్నారంటే.?

యష్ నుండి రిషబ్ శెట్టి వరకు ఎవరెంత తీసుకుంటున్నారంటే.?

  • November 5, 2022 / 08:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యష్ నుండి రిషబ్ శెట్టి వరకు ఎవరెంత తీసుకుంటున్నారంటే.?

శాండల్‌వుడ్.. కొద్ది రోజుల క్రితం వరకు లిమిటెడ్ బడ్జెట్‌లో సినిమాలు చేసేవారు.. పాపులారిటీలో ఎంత పెద్ద స్టార్ అయినా సరే.. బడ్జెట్, రెమ్యునరేషన్ లాంటివి చాలా కంట్రోల్డ్‌గా ఉండేలా ప్లాన్ చేసుకునేవారు.. స్టార్ హీరోలు కూడా చాలా వరకు ఇతర భాషల్లో హిట్ అయిన మూవీస్ రీమేక్ చెయ్యడానికే ఇంట్రెస్ట్ చూపించేవారు.. కట్ చేస్తే.. కె.జి.యఫ్ నుండి సీన్ మారింది.. రీసెంట్ సెన్సేషన్ కాంతారతో కన్నడ ఇండస్ట్రీ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది.. తెలిసిన సమాచారం ప్రకారం ప్రస్తుతం కన్నడలో హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్స్ ఎవరు, ఏంటనేది చూద్దాం..

యష్: 

రాకింగ్ స్టార్ యష్.. అప్పటి వరకు కన్నడ ఇండస్ట్రీకి మాత్రమే తెలిసిన ఈ పేరు.. కె.జి.యఫ్ మూవీతో వరల్డ్ వైడ్ రీసౌండ్‌తో వినిపించింది. యష్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. కన్నడ ఇండస్ట్రీ అంతకుముందెప్పుడూ ఈ రేంజ్ కలెక్షన్స్ చూడలేదు. కె.జి.యఫ్ పార్ట్ 2 కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న యష్ అక్షరాలా 60 కోట్లు అందుకుంటున్నాడట..

దర్శన్:

ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్‌కి పరిచయమే.. తను నటించిన రాబర్ట్ మూవీని తెలుగులోనూ భారీగా రిలీజ్ చేశారు. దర్శన్ ఒక్క సినిమాకి 20 కోట్లు తీసుకుంటున్నాడని టాక్..

కిచ్చా సుదీప్: 

అభినయ చక్రవర్తి, కిచ్చా సుదీప్ కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లోనూ నటించి అభిమానులను సంపాదించుకున్నారు. ‘ఈగ’ లో విలన్‌గా సుదీప్ పర్ఫార్మెన్స్ అంత త్వరగా మర్చిపోలేం.. టెలివిజన్ హోస్ట్‌గానూ అలరించారు. ఆయన పారితోషికం 15 కోట్లు అని సమాచారం.. అయితే దర్శన్, సుదీప్ ఇద్దరూ 25 నుండి 30 కోట్లు తీసుకుంటున్నారని కూడా అంటున్నారు.

శివ రాజ్ కుమార్: 

కరునాడ చక్రవర్తి.. డా.శివ రాజ్ కుమార్ 100 కి పైగా సినిమాలు చేశారు. తెలుగులో బాలయ్య ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ లో కనిపించారు. ఖాళీ లేకుండా కంటిన్యూగా సినిమాలు చేసే శివన్న.. 6 కోట్లు అందుకుంటున్నారట..

ఉపేంద్ర: 

upendras-i-love-you-movie-release-date-fixed

నటుడిగా, దర్శకుడిగా కన్నడ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేశారు రియల్ స్టార్ ఉపేంద్ర.. తెలుగులోనూ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు.. ప్రస్తుతం కబ్జా అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఆయన ఒక సినిమాకి 6 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారు.

రక్షిత్ శెట్టి:

యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రక్షిత్ శెట్టి కన్నడలో ఉన్న ఈ జనరేషన్ స్టార్స్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. రక్షిత్ రెమ్యునరేషన్ 6 కోట్లు..

రిషబ్ శెట్టి: 

ఇక లేటెస్ట్ సెన్సేషన్ రిషబ్ శెట్టి విషయానికొస్తే.. ‘కాంతార’ తో యాక్టర్ కమ్ డైరెక్టర్‌గా సత్తా చాటడంతో పాటు కన్నడ ఇండస్ట్రీ గురించి ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేశాడు.. ఇప్పటికే నటన, దర్శకత్వానికి సంబంధించి రిషబ్‌కి తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఆఫర్స్ వస్తున్నాయి.. తర్వాత ప్రాజెక్ట్ ఏంటనేది కన్ఫామ్ అయిన తర్వాత రిషబ్ రెమ్యునరేషన్ గురించి క్లారిటీ వచ్చే అవకాశముంది..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Darshan
  • #Kichcha Sudeep
  • #Rakshit Shetty
  • #Rishab Shetty
  • #Shiva Rajkumar

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

9 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

7 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

7 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version