Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » బాలయ్య- బోయపాటి సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ అదేనట..!

బాలయ్య- బోయపాటి సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ అదేనట..!

  • December 28, 2020 / 09:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య- బోయపాటి సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ అదేనట..!

నందమూరి బాలకృష్ణ నుండీ గతేడాది వచ్చిన సినిమాలన్నీ నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ‘రూలర్’ వంటి చిత్రాలు ఒకదానిని మించి మరొకటి అన్నట్టు నిరాశపరిచాయి. దాంతో బాలయ్య తరువాతి చిత్రం పైనే అభిమానులు ఆశలన్నీ పెట్టుకున్నారు.ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో బాలకృష్ణ ఓ చిత్రం చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఓ టీజర్ ను కూడా విడుదల చెయ్యగా.. దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

అందులోనూ వీరి కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘సింహా’ ‘లెజెండ్’ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి కాబట్టి.. కచ్చితంగా వీరిద్దరూ కలిసి హ్యాట్రిక్ కొడతారని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి టైటిల్ ఏంటి? విలన్ ఎవరు అనే విషయాల పై ఇంకా దర్శక నిర్మాతలు క్లారిటీ ఇవ్వలేదు. మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను సినిమా అంటే.. కచ్చితంగా పవర్ ఫుల్ విలన్ ఉంటాడు. మరి బాలయ్య సినిమాలో విలన్ ఎవరు అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు.

సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో‌ పునీత్‌ రాజ్‌కుమార్ కూడా నటిస్తున్నాడంటూ ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.సినిమాలోని ఇంటర్వెల్‌ ఎపిసోడ్ దగ్గర పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో పునీత్‌ కన్పిస్తాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజం ఎంత ఉందనేది తెలియాల్సి ఉంది.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #Balakrishna
  • #BB3
  • #Boyapati Srinu
  • #NBK106

Also Read

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

related news

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

trending news

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

11 mins ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

8 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

9 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

1 day ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version