Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Kantara: కాంతార మూవీ ఆస్కార్ విజేతగా నిలవడం సాధ్యమేనా?

Kantara: కాంతార మూవీ ఆస్కార్ విజేతగా నిలవడం సాధ్యమేనా?

  • December 23, 2022 / 10:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kantara: కాంతార మూవీ ఆస్కార్ విజేతగా నిలవడం సాధ్యమేనా?

రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార మూవీ సక్సెస్ సాధించడంతో పాటు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. బడ్జెట్ కలెక్షన్ల పరంగా చూస్తే గడిచిన 10 సంవత్సరాలలో కాంతార రేంజ్ లో సక్సెస్ సాధించిన సినిమా లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా ఆస్కార్ రేసులో ఉందని తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాత స్వయంగా ఈ విషయాలను వెల్లడించడం హాట్ టాపిక్ అవుతోంది. ఆస్కార్ కోసం అప్లికేషన్ పంపామని నిర్మాత విజయ్ పేర్కొన్నారు.

95వ ఆస్కార్ నామినేషన్స్ కు సంబంధించిన వివరాలను 2023 సంవత్సరం జనవరి నెల 24వ తేదీన ప్రకటించనుండగా ఆ జాబితాలో కాంతార కూడా ఉంటుందేమో చూడాల్సి ఉంది. కాంతార మూవీ ఆస్కార్ రేసులో నిలిస్తే మాత్రం ఈ సినిమా అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. రిషబ్ శెట్టి కష్టానికి తగ్గ ఫలితం కాంతార రూపంలో దక్కిందని చాలామంది భావిస్తారు. కాంతార మూవీ రాబోయే రోజుల్లో ఎన్నో అవార్డులను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

రిషబ్ శెట్టి ప్రతిభకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువేనని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం. రిషబ్ శెట్టికి ఈ సినిమా వల్ల అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని రేంజ్ లో పెరిగింది. కాంతార మూవీకి 4 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్న రిషబ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 50 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం.

కాంతార హీరో రిషబ్ శెట్టి రాబోయే రోజుల్లో కూడా విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తే కచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పడంలో సందేహం అవసరం లేదు. రిషబ్ శెట్టి కెరీర్ విషయంలో ఇతర సెలబ్రిటీలకు భిన్నంగా ముందుకెళుతున్నారు. రిషబ్ శెట్టి రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విజయాలను ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Achyuth Kumar
  • #Hombale Films
  • #Kantara
  • #Rishab Shetty
  • #Sapthami Gowda

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

related news

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

6 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

6 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

7 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

7 hours ago
Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

7 hours ago

latest news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

13 hours ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

14 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

14 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

14 hours ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version