Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kantara OTT: ‘కాంతార’ ఓటీటీ వెర్షన్ గురించి నెట్టింట చర్చలు.. మేకర్స్ ఏం చేశారంటే..!

Kantara OTT: ‘కాంతార’ ఓటీటీ వెర్షన్ గురించి నెట్టింట చర్చలు.. మేకర్స్ ఏం చేశారంటే..!

  • November 24, 2022 / 04:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kantara OTT: ‘కాంతార’ ఓటీటీ వెర్షన్ గురించి నెట్టింట చర్చలు.. మేకర్స్ ఏం చేశారంటే..!

ఏదైనా మంచి పాజిటివ్ బజ్ ఉన్న సినిమా రిలీజ్ కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తారో.. ఆ రేంజ్‌లో ‘కాంతార’ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేశారు ఆడియన్స్.. వారి ఎదురు చూపులకు తెర దించుతూ.. నవంబర్ 24 మిడ్ నైట్ (12 గంటలు) నుండి అమెజాన్ ప్రైమ్‌లో.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో మిస్ అయిన ఆడియన్స్ అండ్ మూవీ లవర్స్‌కిది గుడ్ న్యూసే. కట్ చేస్తే ‘కాంతార’ ఓటీటీ వెర్షన్ అందరికీ షాకిచ్చింది..

ఓటీటీ రిలీజ్ అనౌన్స్ మెంట్ వచ్చినా, 50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తయినా కానీ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతూనే ఉంది ‘కాంతార’.. కంటెంట్ కొత్తగా ఉంటే.. సౌత్ ఆడియన్స్ భాషతో సంబంధం లేకుండా సినిమాలని ఆదరిస్తారు అనే మాట మరోసారి నిజమని నిరూపించింది రీసెంట్ సెన్సేషన్ ‘కాంతార’.. రిషబ్ శెట్టి నటించడంతో పాటు దర్శకత్వం వహించిన ‘కాంతార’ ఇప్పటి వరకు క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.. ప్రపంచమంతా పూనకం వచ్చినట్టు ‘కాంతార’ జపం చేసేలా చేశాడు రిషబ్.. బాక్సాఫీస్ దగ్గర జాతర వాతావరణం తీసుకొచ్చాడు..

Poster-of-Kantara

వివరాల్లోకి వెళ్తే.. ‘కాంతార’ లో ‘వరాహ రూపం’ సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే.. సినిమాకి సోల్ ఈ పాటే.. ఓటీటీ వెర్షన్‌లో ‘వరాహ రూపం’ సాంగ్ రిమూవ్ చేసేశారు. దీనికి కారణం కాపీ రైట్ ఇష్యూ.. ఐదేళ్ల క్రితమే కన్నడలో ‘వరాహ రూపం’ ఒరిజినల్ బీట్ ఉండడంతో.. కాపీ ఆరోపణల నేపథ్యంలో మూవీకి సోల్ అయిన ఈ సాంగ్ తీసేశారు మేకర్స్. దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. దీనికంటే థియేటర్ ఎక్స్‌పీరియన్సే బెటర్ అంటూ రకరకాల మీమ్స్‌తో పాటు #BringBackVarahaRoopam అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతుంది..

kantara-budget-box-office-collection-sixteen_nine

ఇక కన్నడ సినిమా చరిత్రలో ఇప్పటివరకు హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన ‘కె.జి.యఫ్’ రికార్డుని బీట్ చేయడానికి అతి చేరువలో ఉంది ‘కాంతార’.. ఇప్పటివరకు సెకండ్ ప్లేస్‌లో ఉన్న ‘కాంతార’ కొద్దిరోజుల్లో శాండల్ వుడ్‌లో నంబర్ వన్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేయనుంది. ఇంకో హైలెట్ ఏంటంటే నార్త్‌లో రూ. 100 కోట్లకు దగ్గర్లో ఉంది.. ‘కాంతార’ ఈ రేంజ్ వసూళ్ల తెస్తుందని ఎవరూ ఊహించలేదు. ముఖ్యంగా బాలీవుడ్ బడా బాబులు అయితే ఈ కలెక్షన్లు చూసి షాక్ తిన్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్ల మార్క్ టచ్ చేసింది ‘కాంతార’..

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kantara
  • #Rishab Shetty
  • #Sapthami Gowda

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

37 mins ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

6 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version