గ్రాండ్‌గా ‘కాంతార’ రిషబ్ శెట్టి కుమార్తె ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

‘కాంతార’ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్, రైటర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి ఈ సినిమాతో కన్నడ పరిశ్రమ గురించి ప్రపంచ సినీ పరిశ్రమ అంతా మాట్లాడుకునేలా చేశారు. చిన్న సినిమాగా వచ్చి సంచలన సృష్టించి ఈ మూవీకి ప్రీక్వెల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.. ఎప్పుడూ ప్రొఫెషన్‌తో బిజీగా ఉండే రిషబ్ శెట్టి తమ కుమార్తె రాధ్య ఫస్ట్ బర్త్‌డేని చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. 2017లో ప్రగతి శెట్టిని ఆయన వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం..

ఫస్ట్ బాబు రన్విత్, తర్వాత పాప రాధ్య.. రీసెంట్‌గా పాప మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. రిషబ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులు, కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు అంతా పాల్గొని రాధ్యకు విషెస్, బ్లెస్సింగ్స్ అందజేశారు. అర్జున్, ఉపేంద్ర, దర్శన్, రవి చంద్రన్, దివ్య స్పందన, పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని పునీత్ రాజ్ కుమార్, రమేష్ అరవింద్ తదితరులు హాజరయ్యారు. రాధ్య బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

 

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus