Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘కాంతారా’ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న ‘గీతా ఆర్ట్స్’

‘కాంతారా’ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న ‘గీతా ఆర్ట్స్’

  • October 12, 2022 / 08:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘కాంతారా’ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న ‘గీతా ఆర్ట్స్’

హోంబలే ఫిల్మ్ సంస్థ తీస్తున్న సినిమాలలో ఎక్కువగా పాన్ ఇండియా రేంజ్ సినిమాలే ఉండటం గమనార్హం.యశ్, ప్రశాంత్ నీల్ తో ‘కెజిఎఫ్‌ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొంది హోంబలే ఫిల్మ్ సంస్థ. ఆ తరువాత ‘కెజిఎఫ్‌ కు సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని వేయికళ్ళతో ఎదురుచూసిన ప్రేక్షకులకు ఈ ఏడాది వచ్చిన ‘కెజిఎఫ్‌2’ కూడా ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించి వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్ల వర్షం కురిపించడం విశేషం. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సంస్థ రిషబ్ శెట్టి కాంబినేషన్ లో వస్తున్న తాజా సినిమా “కాంతారా”.

రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమినాడు తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ కిరగందూర్ నిర్మించారు. అజనీష్ లోక్‌నాథ్ సౌండ్‌ట్రాక్‌లను అందించారు. ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి..కన్నడలో సెప్టెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన ప్రతీ చోట భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. తాజాగా ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకుని “గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్” ద్వారా రిలీజ్ చేయనున్నారు. “కాంతారా” అంటే సంస్కృత భాషలో అడవి. ప్రేమ చూపిస్తే అంతకు మించిన ప్రేమను.. విధ్వంసం సృష్టిస్తే.. అంతకంటే ఎక్కువ విధ్వంసాన్ని రిటర్న్ గిఫ్టుగా ఇవ్వడం అడవి తల్లి నైజం. ప్రేమ భావోద్వేగాలు, గ్రామీణ వాతావారాన్ని ఆహ్లదకరంగా చూపించిన ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ను అధికారికంగా రిలీజ్ చేశారు . అక్టోబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత అల్లు అరవింద్,

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ..హోంబలే ఫిల్మ్ సంస్థ కథలు ఎన్నుకుని ,బ్రహ్మండంగా తీసే విధానం చూస్తుంటే ఇన్ని సినిమాలు తీసిన నాకు ఈ “కాంతారా” సినిమా చూసిన తరువాత వారి దగ్గర కొంత నేర్చుకోవాలి అనిపిస్తుంది . డిఫరెంట్ ఫిలిం కావాలనుకునే వారికి “కాంతారా” కచ్చితంగా నచ్చుతుంది.ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన “పుష్ప” సినిమా చూసిన ప్రేక్షకులు ఎంత ఆనందపడ్డారో ఇప్పుడు వస్తున్న ఈ సినిమా కూడా ఫారెస్ట్ బ్యాగ్రౌండ్ లో ఫుల్ గా తీయడమే కాకుండా విష్ణు తాత్వాన్ని కూడా బ్యాగ్రౌండ్ గా పెట్టుకొని చెప్పడం జరిగింది. ఇటువంటి బ్యాగ్రౌండ్ లో వచ్చిన సినిమాలు ఈ మధ్య సూపర్ హిట్ అయ్యాయి. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేయడమే కాకుండా ఇందులో అద్భుతంగా యాక్ట్ చేశాడు.సుమారు 40 నిముషాల వరకు చూపు పక్కకు తిప్పుకోకుండా సినిమా చూశాను. ఇతను డైరెక్టర్ గా తెలుసు కానీ యాక్షన్ సన్నివేశాలు, దైవత్వ సన్నీ వేషాలల్లో ఇలా అన్ని రకాలుగా చాలా బాగా యాక్ట్ చేశాడు. హీరోయిన్ డి గ్లామర్ రోల్ లో చాలా బాగా చేసింది. ఇందులో నటించిన వారందరూ చాలా బాగా చేశారు. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను మా గీతా ఆర్ట్స్ ద్వారా ఈ నెల 15 నగ్రాండ్ గా థియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్నాము. అందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది అన్నారు.

హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. తెలుగు చిత్ర సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలోనే అగ్రస్థానంలో ఉంది.
ఫారెస్ట్ మిస్ట్రీ కథ తో పాటు అగ్రికల్చర్ ల్యాండ్ ఎమోషన్స్ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. యూనివర్శల్ కథతో వస్తున్న “కాంతారా” సినిమా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని కచ్చితంగా చెప్పగలను. కన్నడలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన ప్రతీ చోట భారీ రెస్పాన్స్‌ను అందుకుంది.ఇప్పుడు ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేస్తున్నాము. ఇంతకు ముందు నేను నటించిన “బెల్ బాటం” సినిమా ఆహా లో రిలీజై తెలుగు ప్రేక్షకులనుండి మంచి ఆదరణ లభించింది.. మళ్ళీ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ గారే “గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్” ద్వారా రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.

హీరోయిన్ సప్తమి గౌడ మాట్లాడుతూ..ఈ నెల 15 న తెలుగులో విడుదల అవుతున్న మా సినిమాను అందరూ ఆదరించాలని కోరుతూ..ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

లిరిసిస్ట్ రాంబాబు గోశాల మాట్లాడుతూ..హోంబలే ఫిల్మ్ ప్రొడక్షన్ లో వస్తున్న “కాంతారా” సినిమా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ఈ సినిమాను థియేటర్స్ లోనే చూడాలి. దీంట్లో ఉండే ఆరు పాటలు రాసే అవకాశం ఇచ్చిన హనుమాన్ గారికి ధన్యవాదాలు. హీరో రిషబ్ శెట్టి కి రెండు సినిమాలు రాశాను ఇది మూడవ సినిమా.ఈ సినిమాను అల్లు అరవింద్ గారు రిలీజ్ చేస్తున్నారు అంటే భారీ స్థాయిలోనే ఉంటుంది. తెలుగులో వస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #geetha arts
  • #kanthara

Also Read

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

related news

8 Vasantalu: మీరు చూసిందే కనిపిస్తుంది.. ‘8 వసంతాలు’ దర్శకుడి క్లారిటీ!

8 Vasantalu: మీరు చూసిందే కనిపిస్తుంది.. ‘8 వసంతాలు’ దర్శకుడి క్లారిటీ!

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

trending news

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

14 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

21 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

22 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

23 hours ago
Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

23 hours ago

latest news

This Weekend Releases: ‘కన్నప్ప’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 15 సినిమాల లిస్ట్

This Weekend Releases: ‘కన్నప్ప’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 15 సినిమాల లిస్ట్

16 hours ago
దేశంలోనే తొలి హారర్‌ సినిమా గురించి తెలుసా? వచ్చి ఇన్నేళ్లయినా..

దేశంలోనే తొలి హారర్‌ సినిమా గురించి తెలుసా? వచ్చి ఇన్నేళ్లయినా..

18 hours ago
Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

18 hours ago
Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

18 hours ago
Rakesh, Sujatha: రాకింగ్ రాకేష్- సుజాత..ల కూతురి అన్నప్రాసన వేడుక ఫోటోలు వైరల్

Rakesh, Sujatha: రాకింగ్ రాకేష్- సుజాత..ల కూతురి అన్నప్రాసన వేడుక ఫోటోలు వైరల్

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version