Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » రోజురోజుకు ముదురుతున్న వివాదం.. దేవి శ్రీ పై కేసు నమోదు?

రోజురోజుకు ముదురుతున్న వివాదం.. దేవి శ్రీ పై కేసు నమోదు?

  • November 4, 2022 / 08:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రోజురోజుకు ముదురుతున్న వివాదం.. దేవి శ్రీ పై కేసు నమోదు?

టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ చిక్కుల్లో పడిన విషయం మనకు తెలిసిందే గత రెండు రోజులుగా పలువురు హిందూ సంఘాలు నేతలు నటి నటులు దేవి స్టే ప్రసాద్ వ్యవహార శైలి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా దేవిశ్రీప్రసాద్ చిక్కుల్లో పడటానికి గల కారణం ఆయన కంపోస్ట్ చేసిన ఓపారి అనే పాటలో హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని వాడారు. అయితే ఆ పాట ఐటమ్ సాంగ్ కావడంతో వివాదం చోటుచేసుకుంది.

ఈ విధంగా ఐటమ్ సాంగులో హరే రామ హరే కృష్ణ అనే మంత్రాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు అంటూ పెద్ద ఎత్తున బిజెపి నేతలు హిందూ సంఘం నేతలు, నటి కరాటే కళ్యాణి వంటి తదితరులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేవిశ్రీప్రసాద్ పై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి అతనిపై ఫిర్యాదు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు దేవిశ్రీప్రసాద్ పై ఆర్ కే ఎస్ నమోదు చేశారు.

ఒక ఐటమ్ సాంగులో పవిత్రమైన మంత్రాన్ని ఎలా ఉపయోగిస్తారు అంటూ పలువురు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే నటి కరాటి కళ్యాణితో పాటు లలిత్ కుమార్ చేసిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.అయితే దేవిశ్రీ ప్రసాద్ ఈ విధమైనటువంటి వివాదాలలో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు.

ఈ విధంగా ఈయన తన పాటల విషయంలో ఇదివరకే ఎన్నోసార్లు ఇలా వివాదాలలో చిక్కుకున్నారు. తాజాగా మరోసారి దేవుడి మంత్రాలను ఐటమ్ సాంగులో పెట్టడం వల్ల పలువురు హిందూ సంఘాల నేతలు మండిపడటంతో ఈ వివాదం రోజురోజుకు ముదురుతుంది. మరి ఈ విషయంపై ఇప్పటివరకు దేవిశ్రీప్రసాద్ ఏ విధంగాను స్పందించకపోవడం గమనార్హం.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #DSP
  • #Music Director devi sri prasad

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

6 hours ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

6 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

7 hours ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

8 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

9 hours ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

4 hours ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version