Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Karate Kalyani: హేమ మొదటి నుండి ఫేకే : కరాటే కళ్యాణి.!

Karate Kalyani: హేమ మొదటి నుండి ఫేకే : కరాటే కళ్యాణి.!

  • May 21, 2024 / 07:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karate Kalyani: హేమ మొదటి నుండి ఫేకే : కరాటే కళ్యాణి.!

బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో నటి హేమ (Hema) కూడా ఉందని.. బెంగళూరు పోలీసులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆమె మాత్రం హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నాను అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అది కూడా రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్లోనిదే అంటూ బెంగళూరు పోలీసులు ఆమె పై మరో కేసు పెట్టారు. అయినా తగ్గకుండా హేమ ఈరోజు హైదరాబాద్లో ఉండి బిర్యానీ చేస్తున్నాను అంటూ ఇంకో వీడియో చేసింది.

దీంతో ఆమె పై నెటిజన్లు సైతం విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. హేమ పై కరాటే కళ్యాణి (Karate Kalyani) చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. కరాటే కళ్యాణి మాట్లాడుతూ “హేమ మొదటి నుండీ ఫేక్. ముందు నుండి నేను అదే చెబుతున్నాను. కానీ నన్ను ఎవరూ పట్టించుకోలేదు. ఒకప్పుడు హేమ అని గూగుల్ సెర్చ్ చేసి చూస్తుంటే నా ఫోటో కూడా కనిపించేది. ఇదేంటి నా ఫోటో కనిపిస్తుందని చూస్తే..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!
  • 2 ఫేక్ వీడియో రిలీజ్ చేసి అడ్డంగా బుక్కైపోయిన హేమ
  • 3 లవ్ మేకింగ్ సీన్స్ గురించి తమన్నా కామెంట్స్ వైరల్.!

ఆవిడ నన్ను కూడా పాయింట్ అవుట్ చేసి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ‘కరాటే కళ్యాణి పేకాట ఆడుతూ పట్టుబడింది. నువ్వు అలా చేసావ్.. ఇలా చేశావ్’ అని చెప్పింది. మరి ఇప్పుడు ఈమె చేసింది ఏంటి..? నేను మొదటి నుండి హేమ ఫేక్ అనే చెప్పుకొస్తున్నా..! ఆమె అన్నింటిలోనూ ఫేకే..! ‘నేనే ఇండస్ట్రీ మొత్తాన్ని కాపాడుతున్నాను మహారాణిని, నన్ను తప్ప ఎవరు దాటి వెళ్ళలేరు’ అనే విధంగా చెప్పుకొచ్చింది. అందరి మీద బురద వేసింది.

ఇప్పుడు ఆమెనే రేవ్ పార్టీలో దొరికింది. ఇంటికి ఫోన్ చేసుకుంటాను అని చెప్పి ఫామ్ హౌస్లో ఉన్నాను అంటూ వీడియో చేసి పెట్టింది. ‘నువ్వు ఫామ్ హౌస్ లో ఉంటే పక్కన నీ భర్త కూడా ఉండాలి కదా? పోనీ క్షమించండి.. నేను ఏదో భర్త డే పార్టీకి వెళ్లాను అంటే సరిపోయేదానికి.. ఇంత బుకాయించాలా? పోలీసుల్ని, మీడియాని కూడా తప్పుదోవ పట్టించావ్? ఇప్పుడు ఇది పెద్ద కేసు అయ్యింది” అంటూ చెప్పుకొచ్చింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hema
  • #Karate Kalyani

Also Read

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

related news

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

trending news

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

1 hour ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

3 hours ago
OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

9 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

13 hours ago
Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

13 hours ago

latest news

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

6 hours ago
Kangana Ranaut: ఒకప్పుడు పట్టిందల్లా బంగారం.. ఇప్పుడు ఏది పట్టినా మట్టే.. పాపం

7 hours ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

1 day ago
Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version