Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas: సంచలనంగా మారిన స్టార్‌ హీరోయిన్‌ సెలక్షన్‌… ఆమె ఆలోచన ఏంటంటూ…

Prabhas: సంచలనంగా మారిన స్టార్‌ హీరోయిన్‌ సెలక్షన్‌… ఆమె ఆలోచన ఏంటంటూ…

  • May 13, 2024 / 09:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: సంచలనంగా మారిన స్టార్‌ హీరోయిన్‌ సెలక్షన్‌… ఆమె ఆలోచన ఏంటంటూ…

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోలు ఇప్పుడు సౌత్‌కి వచ్చి స్టార్‌ విలన్లు అవుతున్నారు. ఇక అక్కడి స్టార్‌ హీరోయిన్లు ఇక్కడికి స్టార్‌ హీరోయిన్లుగానే వస్తున్నారు. మామూలుగా అయితే కొత్త నాయికలు మనకు ఇంపోర్టు అవుతుంటారు. కానీ గత కొన్ని నెలలుగా ఓ సీనియర్‌ స్టార్‌ హీరోయిన్‌ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆమెనే కరీనా కపూర్‌ (Kareena Kapoor) . బాలీవుడ్ బెబో సౌత్‌ సినిమాలో నటిస్తుందని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఎట్టకేలకు ఆమె సినిమా ఓకే అయింది అంటున్నారు.

ఏంటీ కరీనా కపూర్‌.. యశ్‌ (Yash) సినిమాకు ఓకే చెప్పేసిందా? అని అనుకుంటున్నారా? ఆమె దక్షిణాది సినిమాకు అవును అంది కానీ అది యశ్‌ సినిమా కాదు అంటున్నారు. అనూహ్యంగా భర్త తరహాలోనే తెలుగు సినిమాతోనే బెబో సౌత్‌ ఎంట్రీ ఇస్తోందట. టాలీవుడ్‌లో ఎంట్రీ అని అంత నెమ్మదిగా చెబుతున్నారేంటి అనుకుంటున్నారా? ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి అంత స్లోగా చెబుతున్నాం లెండి. ఇక అసలు విషయానికొస్తే.. కరీనా ఓకే చేసిన సినిమా ‘సలార్‌ 2’ (Salaar) అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఓటు ఎటు పడుతుందో... టాలీవుడ్ పరిస్థితి ఏమవుతుందో? ఇదే చర్చ!
  • 2 2024 ఎన్నికలకు దూరంగా ఉన్న టాలీవుడ్ స్టార్స్ జాబితా ఇదే!
  • 3 సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సీరియల్ నటి కన్నుమూత.!

టాలీవుడ్‌లో ఇప్పటికే క్రేజీ కాంబినేషన్స్ చాలా ఓకే అవుతున్నాయి. అలా ఇప్పుడు ‘సలార్‌ 2’ కోసం కరీనా కపూర్‌ను తీసుకుంటున్నారు అని చెబుతున్నారు. ఆ సినిమాలో కరీనా కోసం ఓ పవర్‌ ఫుల్‌ పాత్రను రాసుకున్నారట ఆ సినిమా కెప్టెన్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) . పాత్రకి ప్రాధాన్యత నచ్చడంతో కరీనా ఓకే చెప్పింది అని అంటున్నారు. నిజానికి చాలా రోజుల క్రితమే ఆమె మాట్లాడుతూ ఓ సౌత్‌ సినిమాలో నటిస్తాను అని చూఛాయగా చెప్పేసింది.

దాంతో అప్పుడు అంతా యశ్‌ ‘టాక్సిక్‌’ (Toxic) సినిమా అనుకున్నారు. కానీ ఆమె ఆ సినిమాను ఓకే చేయకుండా ‘సలార్‌ 2’ ఫైనల్‌ చేసింది అంటున్నారు. ఇక ‘టాక్సిక్‌’లో ఆ పాత్రను నయనతార (Nayanthara) చేస్తోంది అని చెబుతున్నారు. ఇదే నిజమైతే కరీనా పాత్ర ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆ సినిమాలో చాలా యాక్టింగ్‌ పవర్‌ హౌస్‌లు ఉన్నాయి. ఇప్పుడు కరీనా కూడా యాడ్‌ అయితే బ్యాంగ్‌ బ్యాంగే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prashanth Neel
  • #Salaar 2
  • #Yash

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version