కరీనా నోరు జారింది..!
- March 26, 2016 / 07:12 AM ISTByFilmy Focus
బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా కరీనా సరదాగా అన్న ఒక మాట హాట్ టాపిక్ గా మారింది. సైఫ్ ఒప్పుకుంటే తనకు విడాకులు ఇచ్చేసి హీరో అర్జున్ కపూర్‌ని పెళ్ళాడతానని ఓ ఫంక్షన్‌లో బహిరంగంగా చెప్పింది కరీనా. ఈ మాట ఏదో సరదాకి నవ్వులాటకి చెప్పినా బాలీవుడ్ జనాలు మాత్రం సీరియ్‌స్ గానే తీసుకుంటున్నారు. ఈ మధ్యనే కరీనా అక్క విడాకులు తీసుకున్న నేపధ్యంలో కరీనాపై కూడా అనుమానాన్ని పెంచుతున్నాయి. అయితే కరీనా ఈ మాటలు సరదాగా అన్నానని సైఫ్ ఎలా రియాక్ట్ అవుతాడో మాత్రం తెలియదు అంటోంది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus















