Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Karthi: ‘విక్రమ్’ రిజల్ట్ తో కార్తీ కాన్ఫిడెన్స్ పెరిగింది!

Karthi: ‘విక్రమ్’ రిజల్ట్ తో కార్తీ కాన్ఫిడెన్స్ పెరిగింది!

  • June 8, 2022 / 10:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karthi: ‘విక్రమ్’ రిజల్ట్ తో కార్తీ కాన్ఫిడెన్స్ పెరిగింది!

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ… దర్శకుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ తో చేసిన ‘ఖైదీ’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదొక క‌ల్ట్ క్లాసిక్ మూవీ అనిపించుకుంది. ఆ చిత్రంతో టాలీవుడ్లో చాలా మంది హీరోలు దర్శకుడు లోకేష్ తో సినిమాలు చేయాలని ఉన్నట్లు వెల్లడించారు. కాకపోతే లోకేష్… విజయ్ తో ‘మాస్టర్’ చేశారు. ఆ చిత్రానికి కొంత నెగిటివ్ రిపోర్ట్స్ వినిపించాయి. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోలు సైలెంట్ అయిపోయారు.

అయితే ‘ఖైదీ’ సినిమా ఎండింగ్ లో ‘ఖైదీ 2’ కూడా ఉండబోతోందనే హింట్ ఇచ్చాడు లోకేష్. ప్రమోషన్స్ టైంలో ఆ విషయం పై కూడా ఆయన స్పందించారు. సీక్వెల్‌ కు కావ‌ల్సినంత స్కోప్ కూడా ఈ సినిమాలో ఉందని చెప్పుకొచ్చాడు. కాకపోతే.. ‘మాస్టర్’ విడుదల తర్వాత కార్తీ కొంచెం డౌట్ పడ్డాడు. ‘ ‘ఖైదీ’ వంటి హిట్ సినిమాకు సీక్వెల్ అంటే బోలెడన్ని అంచనాలు ఉంటాయి.. ఇప్పుడు నువ్వున్న బిజీ షెడ్యూల్ కు ‘ఖైదీ’ సీక్వెల్ చేయడం రిస్క్’ అని చెప్పి ఆ ప్రాజెక్టుని కార్తీ హోల్డ్ లో పెట్టినట్లు వార్తలు వినిపించాయి.

దీంతో ఇక ‘ఖైదీ’ సీక్వెల్ ఉండదని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే ‘విక్ర‌మ్’ బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్లోకి వచ్చాడు లోకేష్ క‌న‌గ‌రాజ్‌. ‘విక్ర‌మ్’ కథ పరంగా సో సో గానే ఉంటుంది. కాకపోతే లోకేష్ టేకింగ్… అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది. క‌మ‌ల్, ఫ‌హ‌ద్‌, విజ‌య్ సేతుప‌తి వంటి స్టార్లను లోకేష్ డీల్ చేసిన విధానం కూడా అందరినీ ఆకర్షించింది.

కాబట్టి కథ సో సోగా ఉన్నా లోకేష్ కథనాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దగలడు అనే నమ్మకం కార్తీకి వచ్చింది. అందుకే ‘ఖైదీ’ సీక్వెల్ పై మరోసారి లోకేష్ ను పిలిచి డిస్కషన్లు మొదలుపెట్టాడు. లోకేష్ ప్రస్తుతం ఏ సినిమాకు కమిట్ అవ్వలేదు. కానీ నిర్మాతల వద్ద నుండి అతనికి అడ్వాన్స్ లు తెగ వస్తున్నాయి. కాబట్టి ఇదే క్రమంలో కార్తీ తో ‘ఖైదీ’ చేస్తే బాగుంటుంది అని.. అతను కూడా భావిస్తున్నాడు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Lokesh Kangaraj
  • #Hero Karthi
  • #karthi
  • #Khaidi
  • #Lokesh Kangaraj

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

22 seconds ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

2 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

17 hours ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

17 hours ago

latest news

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

23 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

2 days ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version