Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » కార్తీ, ర‌కుల్ ప్రీత్‌ కాంబినేష‌న్‌లో ‘ఖాకి’

కార్తీ, ర‌కుల్ ప్రీత్‌ కాంబినేష‌న్‌లో ‘ఖాకి’

  • July 1, 2017 / 02:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కార్తీ, ర‌కుల్ ప్రీత్‌ కాంబినేష‌న్‌లో ‘ఖాకి’

రెండు ద‌శాబ్దాలకు పైగా ఆడియో రంగంలో అగ్ర‌గామిగా కొన‌సాగుతున్న సంస్థ ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌. ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్‌ సినిమాల సంగీతాన్ని విడుద‌ల చేసి మ్యూజిక‌ల్ వ‌రల్డ్ లో త‌న‌కంటూ స‌ముచిత స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సంస్థ అధినేత ఉమేశ్ గుప్తా ఆయ‌న‌కు తెలుగు ప‌రిశ్ర‌మ‌తో విడ‌దీయ‌రాని అనుబంధం ఉంది. సినీ ప్ర‌ముఖులు అంద‌రితోనూ స‌త్సంబంధాలున్నాయి. రెండు ప‌దుల ఏళ్లు సినిమా రంగాన్ని అతి ద‌గ్గ‌ర‌గా ప‌రిశీలించిన అనుభ‌వంతో ఆయ‌న  తొలిసారి ప్రొడ‌క్ష‌న్‌లోకి ఎంట‌ర్ అయ్యారు. అందులో భాగంగా త‌మిళ్‌లో రూపొందుతున్న ఓ చిత్రాన్ని ప్ర‌ప్ర‌థ‌మంగా తెలుగులో డ‌బ్ చేస్తున్నారు. కార్తి, ర‌కుల్ ప్రీత్‌సింగ్ కాంబినేష‌న్‌లో త‌మిళంలో తెర‌కెక్కుతున్న `ధీర‌న్ అధిగార‌మ్ ఒండ్రు` అనే చిత్రాన్ని తెలుగులోకి అనువ‌దిస్తున్నారు. ఉమేశ్ గుప్తా మాట్లాడుతూ  “`చ‌తురంగ వేట్టై` చిత్రంతో సంచ‌ల‌న విజ‌యం సాధించిన హెచ్‌.వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం `ధీర‌న్ అదిగార‌మ్ ఒండ్రు`. ఆ చిత్రానికి తెలుగులో `ఖాకి` అనే టైటిల్ పెట్టాం.ద ప‌వ‌ర్ ఆఫ్ పోలీస్ అనేది శీర్షిక‌.

ఒక పాట‌, వారం రోజుల టాకీ పార్టు మిన‌హా షూటింగ్ మొత్తం పూర్త‌యింది. ఆగ‌స్టు నెలాఖ‌రున‌గానీ, సెప్టెంబ‌ర్‌లోగానీ సినిమాను విడుద‌ల చేస్తాం.  జిబ్రాన్ విన‌సొంపైన‌ సంగీతాన్ని అందిస్తున్నారు. 2005లో ఓ ప‌త్రిక‌లో వ‌చ్చిన రియ‌ల్ ఇన్సిడెంట్‌ని ఆధారంగా చేసుకుని ఈ కథ తయారు చేసారు . ఎక్స్ ట్రార్డిన‌రీ కాన్సెప్ట్. క‌థ విన‌గానే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ క‌థ‌ను అందించాల‌ని ఈ సినిమా రైట్స్ తీసుకున్నాను. కార్తి ప‌వ‌ర్‌ఫుల్ కేర‌క్ట‌ర్లో క‌నిపిస్తారు. మ‌న ద‌గ్గ‌ర టాప్ హీరోలంద‌రూ పోలీస్ డ్ర‌స్సుల్లో మెప్పించిన వారే. కార్తీ కూడా మ‌న `విక్ర‌మార్కుడు` త‌మిళ వెర్ష‌న్‌లో పోలీస్ గెట‌ప్‌లో  చేసి స‌క్సెస్ అయ్యారు. ఈ సినిమా కోసం చాలా కేర్ తీసుకుని చేస్తున్నారు“ అని అన్నారు. అభిమ‌న్యు సింగ్‌, బోస్ వెంక‌ట్‌, స్కార్లెట్ మెల్లిష్ విల్స‌న్ ఇత‌ర పాత్ర‌ధారులు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #aditya music
  • #Hero Karthi
  • #Karthi Movies
  • #khaki movie
  • #Rakul Preet Singh

Also Read

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

related news

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

trending news

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

23 mins ago
ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

2 hours ago
Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

2 hours ago
Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

3 hours ago
This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago

latest news

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

1 hour ago
Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

1 hour ago
Niharika: నాలుగేళ్ల తర్వాత తెలిసింది.. మా రౌడీ నాకేమీ చెప్పలేదు: నిహారిక

Niharika: నాలుగేళ్ల తర్వాత తెలిసింది.. మా రౌడీ నాకేమీ చెప్పలేదు: నిహారిక

2 hours ago
Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

20 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version