Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ‘కార్తీక దీపం’ ఫేమ్ ప్రేమీ విశ్వనాథ్ ఆస్తుల వివరాలు..!

‘కార్తీక దీపం’ ఫేమ్ ప్రేమీ విశ్వనాథ్ ఆస్తుల వివరాలు..!

  • January 4, 2021 / 07:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘కార్తీక దీపం’ ఫేమ్ ప్రేమీ విశ్వనాథ్ ఆస్తుల వివరాలు..!

‘కార్తీక దీపం’ ఈ సీరియల్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో మాటల్లో చెప్పలేము. ఈ ఒక్క సీరియల్ కు నమోదయ్యే టి.ఆర్.పి రేటింగ్ ఎన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు టెలికాస్ట్ చేసినా రాదు’ అనడంలో అతిశయోక్తి లేదు. ఒకానొక టైంలో ఇండియాలోనే హైయెస్ట్ టి.ఆర్.పి రేటింగ్ సాధించిన సీరియల్ గా రికార్డులు సృష్టించింది కార్తీకదీపం. ఈ డైలీ సీరియల్ ఇంతలా పాపులర్ అవ్వడంలో ప్రేమి విశ్వనాథ్ పాత్ర ముఖ్యమైనదని చెప్పాలి. అదేనండీ.. వంటలక్క పాత్ర. డీ గ్లామరస్ గా కనిపించే ఈ పాత్ర.. పడే కష్టాలు, కన్నీళ్లు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి.

సోషల్ మీడియాలో కూడా ‘వంటలక్క- డాక్టర్ బాబు ఎప్పుడు ఒకటవుతారు’ అంటూ బోలెడన్ని మీమ్స్ కూడా వస్తుంటాయి. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ప్రేమీ విశ్వనాథ్ ఈ సీరియల్ కోసం ఎంత పారితోషికం అందుకుంటుంది అనే ప్రశ్న.. ఎప్పటి నుండో చక్కర్లు కొడుతూనే ఉంది. ఈమె ఈ సీరియల్ ప్రారంభంలో ఎపిసోడ్ కు రూ.25వేలు చొప్పున తీసుకునేదట. అటు తరువాత అది డబుల్ ట్రిపుల్ అయ్యిందని కూడా టాక్. ఇది పక్కన పెట్టేస్తే.. ఇటీవల ఈ అమ్మడు తన సోషల్ మీడియాలో ఒక ఫోటోని పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో ప్రేమీ బ్లాక్ కార్ ముందు నిలబడి ఉండడాన్ని మనం గమనించవచ్చు.

దాంతో అసలు వంటలక్క ఆస్తుల లెక్క ఎంత వరకూ ఉండచ్చు అనే ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రేమీ విశ్వనాథ్ కు రూ.36కోట్ల విలువగల ఆస్తులు ఉంటాయట. ఈమె భర్త డాక్టర్ వినీత్ భట్ 2017లో వరల్డ్ బెస్ట్ ఆస్ట్రాలజర్‌గా గుర్తింపు పొందాడన్న సంగతి తెలిసిందే. ఆయన భారీగా సంపాదించాడని టాక్. ఇక ప్రేమీ విశ్వనాథ్ కూడా యాడ్స్ లోనూ అలాగే కొన్ని కార్యక్రమాలకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ వస్తోంది. అంతేకాదు పలు సినిమాల్లో కూడా నటించడానికి ఓకే చెప్పిందని కూడా గతంలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Premi Viswanath
  • #Actress Premi Viswanath
  • #Karthika Deepam
  • #Premi Viswanath
  • #Serial Actor Premi Viswanath

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

trending news

7 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

11 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

12 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

20 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

21 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

2 days ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version