Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘రాఖీ’ ‘టెంపర్’ సినిమాలతో ఎన్టీఆర్ నాకు బాగా హెల్ప్ చేశారు!

‘రాఖీ’ ‘టెంపర్’ సినిమాలతో ఎన్టీఆర్ నాకు బాగా హెల్ప్ చేశారు!

  • December 6, 2019 / 07:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘రాఖీ’ ‘టెంపర్’ సినిమాలతో ఎన్టీఆర్ నాకు బాగా హెల్ప్ చేశారు!

‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో క్రేజీ హీరోగా మారిపోయాడు కార్తికేయ గుమ్మకొండ. మంచి ట్యాలెంటెడ్ హీరో అనే ముద్ర కూడా ఈ హీరో పై పడింది. ‘హిప్పీ’ చిత్రంతో కాస్త నిరాశపరిచినప్పటికీ ‘గుణ 369’ చిత్రంతో మాత్రం ఆకట్టుకున్నాడు. ‘నానిన్ గ్యాంగ్ లీడర్’ సినిమాలో విలన్ గా కూడా చేసి మెప్పించాడు. ఇక ఇప్పుడు ’90 ఎం.ఎల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డిసెంబర్ 6న(ఈరోజు) ఏ ఈచిత్రం విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న కార్తికేయ.. ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.

Karthikeya With Jr NTR

కార్తికేయ మాట్లాడుతూ… ఎమోషనల్ సీన్స్ కు ఎన్టీఆర్ పెట్టింది పేరు. ఆయన హీరోగా నటించిన ‘రాఖీ’ ‘టెంపర్’ సినిమాలు చూసే నేను ఎమోషనల్ సీన్స్ ప్రాక్టీస్ చేశాను. మిగిలినవి అంశాలు ఎలా ఉన్నా.. ఎమోషనల్ సీన్స్ సరిగ్గా చేయకపోతే సంపూర్ణ నటుడు అని ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టం. ఆ విషయంలో ఎన్టీఆర్ గారు నాకు చాలా హెల్ప్ చేశారనే చెప్పాలి.’ అంటూ చెప్పుకొచ్చాడు కార్తికేయ. ఇక ’90 ఎం.ఎల్ చిత్రానికి డీసెంట్ ఓపెనింగ్స్ వస్తున్నాయని ట్రేడ్ వర్గాల సమాచారం.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #90ml Movie
  • #Aishwarya Rajesh
  • #Jr Ntr
  • #Kamma Rajyam Lo Kadapa Reddlu Movie
  • #Karthikeya

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

22 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

22 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

19 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version