Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » కోట్లు ఖరీదు చేసే ఫ్లాట్ కొనుగోలు చేసిన కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్!

కోట్లు ఖరీదు చేసే ఫ్లాట్ కొనుగోలు చేసిన కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్!

  • October 5, 2022 / 01:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కోట్లు ఖరీదు చేసే ఫ్లాట్ కొనుగోలు చేసిన కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలు పెద్ద ఎత్తున ఆస్తులను కూడా పెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఖరీదైన ఫ్లాట్స్, అపార్ట్మెంట్లను కొనుగోలు చేస్తూ డబ్బులను పెట్టుబడిగా పడుతుంటారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఖరీదైన బంగ్లాలను కొనుగోలు చేయడంలో ముందుంటారు. ఈ క్రమంలోనే ఇప్పటికీ ఎంతో మంది సెలబ్రిటీలు ఖరీదైన ప్రాంతంలో కోట్లు విలువ చేసే అపార్ట్మెంట్లను కొనుగోలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన ఈ సినిమాతో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమా విజయవంతం కావడంతో ఈయన సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండి తరచూ సినిమాలకు సంబంధించిన విషయాలపై తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈయనకు సంబంధించిన ఓ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ముంబైలోని అందేరిలోని వెర్శివా ప్రాంతంలో 30వ అంతస్తులో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ ను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ అపార్ట్మెంట్ 3258 చదరపు అడుగుల విస్తీర్ణంలో, అన్ని సౌకర్యాలతో నిర్మించబడి ఉందని తెలుస్తోంది.ఇలా ఎంతో విలాసవంతమైన ఈ ఇంటిని డైరెక్టర్ ఏకంగా 18 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం.

ఇక ఈ అపార్ట్మెంట్లో మరొక విశేషం ఏమిటంటే ఈయన కొనుగోలు చేసిన పై అపార్ట్మెంట్లోని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా మరొక అపార్ట్మెంట్ కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఇలా అమితాబ్ ఇంటికి దగ్గరగా అన్ని సౌకర్యాలతో విలాసవంతమైనట్టు భవనాన్ని కొనుగోలు చేశారని ఇప్పటికే ఈ భవనానికి సంబంధించి రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తి అయినట్లు బీ టౌన్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #director Vivek agnihotri
  • #Kashmir Files
  • #Vivek Agnihotri

Also Read

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

related news

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

trending news

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

2 hours ago
Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

17 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

19 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

19 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

23 hours ago

latest news

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

1 day ago
Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

2 days ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version