Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kasthuri Shankar: ఆ రూమర్లు రావడంతో నాన్న భయపడ్డారు!

Kasthuri Shankar: ఆ రూమర్లు రావడంతో నాన్న భయపడ్డారు!

  • November 15, 2023 / 02:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kasthuri Shankar: ఆ రూమర్లు రావడంతో నాన్న భయపడ్డారు!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటి కస్తూరి శంకర్ పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఈమె చాలా తక్కువ సినిమాలలో హీరోయిన్గా నటించి అనంతరం పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా చాలా సంవత్సరాలు పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి కస్తూరి శంకర్ తిరిగి బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈమె ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తులసి పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇలా ఒకవైపు బుల్లితెర సీరియల్స్ చేయడమే కాకుండా మరోవైపు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతో బిజీగా ఉన్నటువంటి కస్తూరి శంకర్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈమె తనకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలతో పాటు సెలబ్రిటీలకు సంబంధించిన విషయాల గురించి కూడా తన అభిప్రాయాలను తెలియజేస్తూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తుంటారు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తనకు తన తండ్రి భయపడి 23 సంవత్సరాలకి పెళ్లి చేశారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగే సమయంలో చాలామంది గురించి రూమర్స్ వస్తుంటాయి.అయితే నా గురించి కూడా ఒక ప్రొడ్యూసర్ తో కమిట్ అంటూ ఒక చెత్త రూమర్ వైరల్ అయింది. ఈ రూమర్ వైరల్ గా మారడంతో మా నాన్న భయపడి (Kasthuri Shankar) నాకు 23 సంవత్సరాలకే పెళ్లి చేశారని తెలిపారు.

ఇలాంటి రూమర్ రావడంతో నీకు పెళ్లి చేసే బాధ్యత మాపై ఉంది. నీ గురించి ఇలాంటి రూమర్స్ వచ్చాయి అంటే నీకు ఈ జీవితంలో పెళ్లి కాదు పెళ్లి చేసుకోవడానికి కూడా ఎవరు ముందుకు రారు అంటూ వెంటనే తనకు పెళ్లి చేసి విదేశాలకు పంపించారని ఈ సందర్భంగా కస్తూరి శంకర్ తన పెళ్లి గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kasthuri Shankar

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

10 mins ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

27 mins ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

24 hours ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version