Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బాలయ్య పై షాకింగ్ కామెంట్స్ చేసిన కత్రినా కైఫ్..!

బాలయ్య పై షాకింగ్ కామెంట్స్ చేసిన కత్రినా కైఫ్..!

  • July 19, 2020 / 09:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య పై షాకింగ్ కామెంట్స్ చేసిన కత్రినా కైఫ్..!

ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కత్రీనా కైఫ్ కు.. లైఫ్ ఇచ్చింది మన టాలీవుడ్.. అన్న సంగతి దాదాపు అందరికీ తెలిసిందే. ఈమె వెంకటేష్ తో నటించిన ‘మల్లీశ్వరి’ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడం వల్లనే.. బాలీవుడ్లో ఈమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ఆ టైములో తెలుగులో బాలకృష్ణ హీరోగా జయంత్.సి.పరాన్జీ డైరెక్షన్లో తెరకెక్కిన ‘అల్లరి పిడుగు’ చిత్రంలో కూడా ఈమె నటించింది. ఆ చిత్రం పెద్ద డిజాస్టర్ అవ్వడంతో మళ్ళీ ఈ బ్యూటీ తెలుగు సినిమాల్లో నటించలేదు.

అయినప్పటికీ ‘బాలకృష్ణ నా గురువు’ అంటుంది ఈ బ్యూటీ. ఇటీవల ఆమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె ఈ కామెంట్స్ చేసింది. వివరాల్లోకి వెళితే.. “నేను కెరీర్ ప్రారంభించిన కొత్తలో నా డ్యాన్స్ చూసి చాలా మంది నవ్వుకునే వాళ్ళు. యాక్టింగ్ అంటే ఏదో మేనేజ్ చేసేదాన్ని కానీ.. డ్యాన్స్ విషయంలో మాత్రం దొరికిపోయేదాన్ని. అలాంటి టైంలో బాలకృష్ణ గారి ‘అల్లరి పిడుగు’ సినిమాలో ఛాన్స్ లభించింది. ఆ సినిమాలోని ఓ సాంగ్ చిత్రీకరణ టైములో బాలకృష్ణ గారు చాలా ఫాస్ట్ గా డ్యాన్స్ చేసేస్తున్నారు.

నేను మాత్రం చెయ్యలేకపోతున్నాను. అప్పుడు బాలకృష్ణ గారు నా బాధని అర్థం చేసుకుని.. డ్యాన్స్ లో మెళుకువలు నేర్పించారు. ఆయన చెప్పిన టిప్స్ పాటించడం వల్లే ఈరోజు నేను మంచి డ్యాన్సర్ గా కూడా పేరు తెచ్చుకోగలిగాను. టాలీవుడ్ నాకు చాలా నేర్పింది. అక్కడి హీరోలు కూడా చాలా మంచోళ్ళు” అంటూ చెప్పుకొచ్చింది కత్రినా కైఫ్.

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #Actress Katrina Kaif
  • #Allari Pidugu
  • #katrina
  • #Katrina Kaif

Also Read

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

related news

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

trending news

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

1 min ago
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

27 mins ago
Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

3 hours ago
5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

23 hours ago

latest news

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

3 hours ago
Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

4 hours ago
Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

4 hours ago
Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

4 hours ago
Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version