Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Katrina Kaif: అలాంటి రింగ్ ను సొంతం చేసుకున్న కత్రినా?

Katrina Kaif: అలాంటి రింగ్ ను సొంతం చేసుకున్న కత్రినా?

  • December 12, 2021 / 06:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Katrina Kaif: అలాంటి రింగ్ ను సొంతం చేసుకున్న కత్రినా?

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా కత్రినా కైఫ్ కు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. తొలి సినిమా మల్లీశ్వరికే తెలుగులో కత్రినా కైఫ్ రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకున్నారు. ఆ తర్వాత కత్రినా కైఫ్ అల్లరి పిడుగు సినిమాలో తెలుగులో నటించినా ఆ సినిమా విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత బాలీవుడ్ లో ఆఫర్లు రావడం అక్కడ నటించిన సినిమాలు సక్సెస్ కావడంతో కత్రినా కైఫ్ పూర్తిస్థాయిలో బాలీవుడ్ కు పరిమితమయ్యారు.

బాలీవుడ్ లో కత్రినా కైఫ్ ఎన్నో సంచలన విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్నారు. ఈ నెల 9వ తేదీన విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ పెళ్లి ఘనంగా జరిగింది. విక్కీ కత్రినాల వివాహ వేడుకకు పరిమిత సంఖ్యలో సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే కత్రినా పెళ్లి సందర్భంగా ఆమె నిశ్చితార్థపు ఉంగరానికి సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ డైమండ్ రింగ్ విలువ ఏకంగా ఏడున్నర లక్షల రూపాయలు అని సమాచారం. గతంలో బ్రిటన్ యువరాణి ప్రిన్సెస్ డయానా నిశ్చితార్థం సమయంలో ధరించిన ఉంగరం లాంటి ఉంగరాన్ని కత్రినా కైఫ్ కూడా సొంతం చేసుకున్నారని బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. అయితే కత్రినా ధరించిన చీర విలువ మాత్రం కేవలం 56, 000 రూపాయలు అని తెలుస్తోంది. కత్రినా మెడలో ఉన్న మంగళ సూత్రం విలువ కూడా లక్షల్లోనే ఉంటుందని తెలుస్తోంది.

మరోవైపు అమెజాన్ ప్రైమ్ కత్రినా విక్కీల వెడ్డింగ్ హక్కులను 80 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్త గురించి కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ ఇప్పటివరకు స్పందించి వివరణ ఇవ్వలేదు. రాజస్థాన్ రాష్ట్రంలోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారా హోటల్ లో కత్రినా విక్కీల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత కూడా కత్రినా కైఫ్ సినిమాల్లో కొనసాగుతారని తెలుస్తోంది.

1

2

3

4

5

6

7

More…

1

2

3

4

5

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Katrina Kaif
  • #Katrina Kaif

Also Read

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

related news

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

trending news

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

2 hours ago
Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

4 hours ago
Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

1 day ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

2 days ago

latest news

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

2 hours ago
Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

3 hours ago
P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

3 hours ago
Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

5 hours ago
Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version