Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Katrina Kaif: కత్రినా పెట్టిన కండిషన్లకు షాకైయినా నిర్మాత సురేష్ బాబు!

Katrina Kaif: కత్రినా పెట్టిన కండిషన్లకు షాకైయినా నిర్మాత సురేష్ బాబు!

  • May 12, 2023 / 06:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Katrina Kaif: కత్రినా పెట్టిన కండిషన్లకు షాకైయినా నిర్మాత సురేష్ బాబు!

కత్రినా కైఫ్ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ అంటే తెలుగు ప్రేక్షకులకు కూడ సుపరిచితమే. ఈమె వెంకటేష్ హీరోగా వచ్చిన మల్లీశ్వరి అలాగే బాలకృష్ణ హీరోగా వచ్చిన అల్లరి పిడుగు సినిమాలో కూడా నటించింది. అలాంటి ఈ హీరోయిన్ ప్రస్తుతం పూర్తిగా బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది.

గతంలో స్టార్ హీరో సరసన సినిమాలో నటించడానికి (Katrina Kaif) కత్రినా కైఫ్ చాలా కండిషన్లు పెట్టిందట. ఇక ఆ కండిషన్లు విని దర్శక నిర్మాతలు కూడా షాకయ్యారట. ఇక విషయంలోకి వెళ్తే.. కత్రినా కైఫ్ వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన మల్లీశ్వరి సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది.ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వచ్చిన కూడా చాలామంది సినీ ప్రియులు కన్నార్పకుండా చూస్తారు. అలాగే ఈ సినిమాలో వెంకీ నటన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ సినిమాలో నటించే టైంలో కత్రినా కైఫ్ నిర్మాత సురేష్ బాబు కి కండిషన్లు పెట్టిందట.

అవేంటంటే తనతో వచ్చే తన అసిస్టెంట్ లకి కూడా స్పెషల్ రూమ్స్ ఇవ్వాలని, తనలాగే అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పింది అంట. అంతేకాదు రెమినరేషన్ కూడా భారీగా ఇస్తేనే ఈ సినిమాలు నటిస్తానని చెప్పిందట అయితే బాలీవుడ్ హీరోయిన్ కదా అని సురేష్ బాబు అన్ని కండిషన్ లకు ఒప్పుకున్నాడు. కానీ తీరా షూటింగ్ టైంలో మాత్రం హీరోకి దర్శకుడు కి అంతగా సహకరించగా అలాగే రొమాంటిక్ సన్నివేశాలలో కూడా సరిగ్గా నటించలేదట . ఆమె ప్రవర్తనతో వెంకటేష్ కూడా చాలా విసిగిపోయారట.

అంతేకాదు ఈమెను అనవసరంగా సినిమాలో తీసుకున్నాం అని బాధపడ్డాడట. ఇక కొన్ని కొన్ని సందర్భాలలో షూటింగ్ వదిలేసి ఇంటికి వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయట. కానీ సురేష్ బాబు సినిమా ఎలాగైనా పూర్తి చేయాలని ఆమెకు కథ చెప్పి ఎక్కువ పేమెంట్ ఇచ్చి సినిమా మొత్తం పూర్తి చేశారట. ఇలా మల్లీశ్వరి సినిమా తెరకెక్కిస్తున్న టైం లో దర్శకనిర్మాతలతో పాటు హీరో ని కూడా కత్రినా కైఫ్ చాలా ఇబ్బంది పెట్టిందట.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Katrina Kaif
  • #Katrina Kaif
  • #Malliswari
  • #Suresh Babu
  • #Venkatesh

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

6 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

6 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

8 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

10 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

12 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version