Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ‘సలార్’ కోసం బాలీవుడ్ బ్యూటీ!

‘సలార్’ కోసం బాలీవుడ్ బ్యూటీ!

  • January 17, 2021 / 08:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సలార్’ కోసం బాలీవుడ్ బ్యూటీ!

‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఈ సినిమా తరువాత నుండి ప్రభాస్ అన్నీ పాన్ ఇండియా కథలనే ఓకే చేస్తున్నాడు. అతడు నటిస్తోన్న సినిమాల్లో తప్పనిసరిగా బాలీవుడ్ బ్యూటీ కనిపించాల్సిందే. సినిమాకి పాన్ ఇండియా అప్పీల్ రావాలంటే కచ్చితంగా బాలీవుడ్ బ్యూటీ ఉండాల్సిందేననే మేకర్లు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభాస్ తాజాగా మొదలుపెట్టిన ‘సలార్’ కోసం కూడా ఓ బాలీవుడ్ బ్యూటీని ఫిక్స్ చేశారు. తాజా సమాచారం ప్రకారం.. ‘సలార్’లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా కత్రినా కైఫ్ ను తీసుకోబోతున్నారట.

త్వరలోనే ఆమె పేరుని ప్రకటించబోతున్నారని సమాచారం. కత్రినాకి బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ను ‘సలార్’ కోసం వాడుకోవాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే ‘సలార్’లో విలన్ పాత్ర కోసం జాన్ అబ్రహాంను సంప్రదించారు. దాదాపు అతడినే విలన్ గా ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ‘ఆదిపురుష్’ సినిమాలో కృతి సనన్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. అలానే నాగ్ అశ్విన్ సినిమాలో చేయబోతున్న సినిమా కోసం దీపికా పదుకోన్ ను హీరోయిన్ గా లాక్ చేశారు.

ఇదే క్రమంలో ఇప్పుడు ప్రభాస్ ‘సలార్’ కోసం కత్రినాను ఫైనల్ చేయాలనుకుంటున్నారు. గతంలో వెంకటేష్, బాలకృష్ణ లాంటి టాలీవుడ్ హీరోల సరసన నటించిన కత్రినా ఆ తరువాత పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమైంది. మళ్లీ ఇంతకాలానికి ప్రభాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతుంది.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hombale Films
  • #John Abraham
  • #Katrina Kaif
  • #Prashant Neel
  • #Rebel Star Prabhas

Also Read

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

trending news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

1 hour ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

10 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

23 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

23 hours ago

latest news

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

4 hours ago
Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

5 hours ago
Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

6 hours ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version