Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బోయపాటి సినిమాలో విలన్ గా కౌశల్

బోయపాటి సినిమాలో విలన్ గా కౌశల్

  • September 19, 2018 / 06:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బోయపాటి సినిమాలో విలన్ గా కౌశల్

కొన్ని వందల సినిమాలు మరియు సీరియల్స్ లో నటించినా సంపాదించుకోలేని క్రేజ్ & పాపులారిటీని ఒక్క బిగ్ బాస్ షోతో సొంతం చేసుకొన్నాడు కౌశల్. కౌశ‌ల్ మోడ‌ల్ కూడా అన్న సంగ‌తి తెలిసిందే. బిగ్ బాస్ సీజ‌న్ 2లో కంటెస్టెంట్‌గా వ‌చ్చిన ఈయ‌న త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో అంద‌రి మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ అంటే కౌశ‌ల్‌, కౌశ‌ల్ అంటే బిగ్ బాస్ అన్న చందాన మారింది. ఆయ‌న కోసం కౌశ‌ల్ ఆర్మీ అనే గ్రూప్ ప్రారంభం అయి వారు ర్యాలీలు, 2 కే ర‌న్ లు చేప‌ట్ట‌డం చూస్తుంటే కౌశ‌ల్‌కి ఉన్న క్రేజ్ ఏ పాటిదో అర్ధం చేసుకోవ‌చ్చు.

ఈ క్రేజ్‌ని మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు క్యాష్ చేసుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శీను ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య‌తో క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. ఇందులో కౌశ‌ల్‌ని విల‌న్‌గా కాని లేదంటే కీల‌క పాత్ర కోసం ఎంపిక చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. ఇందుకోసం వారి కుటుంబ స‌భ్యుల‌తో కూడా చ‌ర్చ‌లు జ‌రిపాడ‌ట‌. ప్ర‌స్తుతం ఫిలింన‌గ‌ర్‌లో ఇదే టాపిక్‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. మ‌రి ఇందులో వాస్త‌వమెంత ఉంద‌నేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boyapati Srinu
  • #Boyapati Srinu Movies
  • #Kaushal
  • #Kaushal Army
  • #Kaushal Army Movies

Also Read

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

related news

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

Akhanda 2: ‘అఖండ 2’ లో అల్లు అర్జున్  ప్లాప్ సినిమా పోలికలు… నిజమేనా..!

Akhanda 2: అఖండ 2 లో సీక్రెట్ టర్న్.. బాలయ్య ద్వితీయ అవతారం.. !

Akhanda 2: ‘అఖండ 2’ లో విజయశాంతి..నిజమేనా?

trending news

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

9 hours ago
Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

23 hours ago
Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago

latest news

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

15 mins ago
కారవాన్‌లో ఏడ్చేసి.. బయటకు వచ్చేదాన్ని.. యువ నటి షాకింగ్‌ కామెంట్స్‌

21 mins ago
ఆ స్టార్‌ హీరో పరిస్థితికి ఆ పిచ్చే  కారణం.. నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌

1 hour ago
Sekhar Kammula: ప్రచార పాట కోసం అంత ఖర్చు చేయాలా? ఇదేంటి శేఖర్‌ సార్‌?

2 hours ago
Suniel Narang: నేను తలనొప్పి తెప్పించే టైప్‌: నిర్మాత నారంగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version