Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kavya Kalyan Ram: బాడీ షేమింగ్ ట్రోల్స్ పై స్పందించిన కావ్య కళ్యాణ్ రామ్!

Kavya Kalyan Ram: బాడీ షేమింగ్ ట్రోల్స్ పై స్పందించిన కావ్య కళ్యాణ్ రామ్!

  • July 13, 2023 / 09:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kavya Kalyan Ram: బాడీ షేమింగ్ ట్రోల్స్ పై స్పందించిన కావ్య కళ్యాణ్ రామ్!

వెండితెరపై బాలనటిగా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి కావ్య కళ్యాణ్ రామ్ ప్రస్తుతం హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇలా నటిగా పలు సినిమాలలో అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నటువంటి ఈమె బలగం సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాతో ఒక్కసారిగా ఎంతో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నటువంటి ఈమె త్వరలోనే ఉస్తాద్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఈ సినిమా షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకుని ఆగస్టు 12వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈ సినిమా గురించి చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా నటి కావ్య తన గురించి వస్తున్నటువంటి రూమర్లపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. గత రెండు రోజులుగా కావ్య గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇండస్ట్రీలోకి వచ్చి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో నటి (Kavya Kalyan Ram) కావ్య పట్ల కొందరు దర్శకులు చాలా ఇబ్బందికరంగా వ్యవహరించారని అలాగే తనని బాడీ షేమింగ్ ట్రోల్స్ చేశారంటూ పెద్ద ఎత్తున ఈమె గురించి వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తలపై స్పందించినటువంటి ఈమె ఈ వార్తలకు పులిస్టాప్ పెట్టారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా కావ్య స్పందిస్తూ…

కొన్ని మీడియా సంస్థలలో నాపై దర్శకులు బాడీ షేమింగ్‌కి పాల్పడ్డారని నేను చెప్పినట్లుగా కథనాలను గమనించాను. నేనలా ఎక్కడా, ఎప్పుడూ చెప్పలేదు. ఆ కథనాలు నిజం కావు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్యూ అంటూ కావ్య కళ్యాణ్ రామ్ తన సోషల్ మీడియా వేదికగా తన గురించి వస్తున్నటువంటి రూమర్లపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ వార్తలకు పుల్ స్టాప్ పడినట్టు అయింది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kavya Kalyanram
  • #Actress Kavya Kalyanram
  • #Balagam
  • #Kavya Kalyan Ram
  • #Kavya Kalyanram

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

47 mins ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

7 hours ago

latest news

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

24 mins ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

3 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

4 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

5 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version