Kavya Kalyanram: ‘బలగం’ బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ గ్లామర్ ఫోటోలు వైరల్

  • November 15, 2023 / 07:37 PM IST

‘గంగోత్రి’ లో హీరోయిన్ చిన్నప్పటి పాత్ర పోషించిన కావ్య కళ్యాణ్ రామ్ .. ఆ తర్వాత ‘ఠాగూర్’ వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. అయితే హీరోయిన్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పట్టింది. చదువు పూర్తయ్యాకే హీరోయిన్ అవ్వాలనే ఉద్దేశంతో లేట్ గా రీ ఎంట్రీ ఇచ్చినట్టు ఓ సందర్భంలో తెలిపింది. ఇక ఈమె హీరోయిన్ గా నటించిన ‘మసూద’ ‘బలగం’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టింది. మూడో సినిమా ‘ఉస్తాద్’ కొంచెం అటు ఇటు అయినా..

ఈమె (Kavya Kalyanram) క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఈమె చేతిలో ఆఫర్లు బాగానే ఉన్నాయి. మరోపక్క మునుపటి కంటే స్లిమ్ అయ్యి.. గ్లామర్ డోస్ కూడా పెంచింది అని చెప్పాలి. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ సారి లుక్కేయండి :

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus