Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Brahmamudi September 19th: మరోసారి అప్పుకి హ్యాండ్ ఇచ్చిన కళ్యాణ్!

Brahmamudi September 19th: మరోసారి అప్పుకి హ్యాండ్ ఇచ్చిన కళ్యాణ్!

  • September 19, 2023 / 02:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmamudi September 19th: మరోసారి అప్పుకి హ్యాండ్ ఇచ్చిన కళ్యాణ్!

కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ బుల్లితెరపై ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ ఎంతో మంచి ఆదరణ పొందుతుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా విడుదల చేసిన ప్రోమో ద్వారా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే… కావ్య కుటుంబ సభ్యులందరూ సపోర్ట్ చేయడంతో సహించని అపర్ణ ఇంట్లో వేరే కుంపటి పెట్టిన సంగతి మనకు తెలిసిందే. దీంతో తాను ఇకపై ఇంట్లో ఒంటరిగా ఉంటానని తానే వండుకొని తింటాను అంటూ అపర్ణ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.

దీంతో ఇందిరా దేవి ఇంట్లో కుంపటి మాత్రమే కాదు వేరు కాపురం కూడా పెట్టండి అంటూ ఆస్తి పంపకాలు చేయమని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఇక రాజ్ తన నాన్నమ్మ తో మాట్లాడుతూ అమ్మకు ఎంత చెప్పాలని ప్రయత్నించినా అర్థం చేసుకోవడం లేదు అంటూ తల్లి విషయంలో తన నాన్నమ్మ దగ్గర బాధపడతారు అయితే కావ్య తన అత్తయ్య మనసు మార్చాలని చిన్న డ్రామా ప్లే చేస్తుంది. మీరు నాతో మాట్లాడకపోవడంతో దుగ్గిరాల కుటుంబ సభ్యులందరి సానుభూతి నాపై ఉంటుంది

ఎలాగో మా ఆయన కూడా నా తప్పు లేదని ఒప్పుకున్నారు మీరు అందరిని దూరం పెడితే ఈ ఇంటికి నేనే మహారాణిని అవుతాను ఇక ఇంట్లో ఎవరూ కూడా మీ మాట వినరు అంటూ కావ్య చెబుతుంది. ఇలా కావ్య చెప్పిన మాటలు విన్నటువంటి ఆపర్ణ ఒక్కసారిగా షాక్ అవుతుంది నేను ఇలాగే ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటే ఈ ఇంట్లో నాకు ఇవ్వాల్సిన గౌరవం లేకుండా పోతుంది నా కొడుకు నాకు దూరం అవుతారు అని భయపడినటువంటి

ఆపర్ణ తన నిర్ణయం మార్చుకొని ఈ ఇంట్లో తన మాటే నెగ్గాలి కావ్య పై నేను ఆధిపత్యం చెలాయించాలి అనుకొని మనసు మార్చుకుంటుంది. మరుసటి రోజు అందరూ ఎవరి పనులలో వారు బిజీగా ఉండగా ఆపర్ణ వచ్చి ఇంత సేపైనా ఇంకా ఇంట్లో వారికి కాఫీ ఇవ్వకపోవడం ఏంటి అంటూ కావ్య పై అరుస్తుంది వెంటనే కాఫీ అందరికీ ఇవ్వు అంటూ కోడలితో మాట్లాడటంతో అందరూ కూడా అపర్ణలో వచ్చిన మార్పుకు సంతోషపడతారు.

మరోవైపు కళ్యాణ్ అనామికకు అప్పుకి ఇద్దరికీ కలుస్తానని మాట ఇచ్చారు. అయితే మరోసారి కూడా కళ్యాణ్ అప్పుకు హ్యాండ్ ఇచ్చి అనామికను కలవడానికి వెళ్తారు. ప్రామిస్ చేసి కూడా కళ్యాణ్ తనని కలవకపోవడంతో కళ్యాణ్ పై అపర్ణ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అనే విషయం తెలియాలి అంటే ఈరోజు బ్రహ్మ ముడి ఎపిసోడ్ (Brahmamudi) ప్రసారమయ్యే వరకు వేచి చూడాల్సిందే.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmamudi

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

46 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version