Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » Keerthi Bhat: కీర్తి పడిపోవడంతో ఖంగారు పడిపోయిన హౌస్ మేట్స్..! టాస్క్ లో జరిగింది ఇదే..!

Keerthi Bhat: కీర్తి పడిపోవడంతో ఖంగారు పడిపోయిన హౌస్ మేట్స్..! టాస్క్ లో జరిగింది ఇదే..!

  • September 15, 2022 / 10:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthi Bhat: కీర్తి పడిపోవడంతో ఖంగారు పడిపోయిన హౌస్ మేట్స్..! టాస్క్ లో జరిగింది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ సిసింద్రీ చాలా గట్టిగా నడిచింది. ముఖ్యంగా ఛాలెంజస్ ఎదుర్కుని పోటీదారులు అయ్యేందుకు హౌస్ మేట్స్ విశ్వప్రయత్నాలు చేశారు. అర్దరాత్రి సైతం టాస్క్ ఆడుతూ రెచ్చిపోయారు. ఇక సెకండ్ ఛాలెంజ్ వచ్చినపుడు ఐదుగురు పార్టిసిపేట్ చేశారు. ఇందులో అర్జున్ కళ్యాణ్, ఫైమా, కీర్తి, ఇనయ, ఆరోహిలు ఉన్నారు. వీరందరికీ ఫిజికల్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. రింగ్ లో నిలిచిన వాడే కింగ్ అంటూ టాస్క్ ని డిజైన్ చేశాడు.

గార్డెన్ ఏరియాలో రింగ్ ని పెట్టి అందులో షీల్డ్ సహాయంతో పార్టిసిపేంట్ ని తోస్తూ రింగ్ లో నుంచీ బయటకి పంపించేయాలి. ఇలా విజిల్ వచ్చిన ప్రతిసారి ఒక్కో పార్టిసిపెంట్ లోపలకి వస్తాడు. రింగ్ లో చివరి వరకూ ఎవరైతే నిలబడతారో వారే కింగ్. వాళ్లే కెప్టెన్సీ పోటీదారులు అవుతారన్నమాట. ఈ టాస్క్ లో ఫస్ట్ ఇనయ సుల్తానా ఆరోహి రావ్ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డారు. తర్వాత ఒక్కొక్కరు రింగ్ లో కి వచ్చారు. ఇక్కడే అమ్మాయిలు అంతా కలిసి అర్జున్ కళ్యాణ్ ని రింగ్ నుంచీ బయటకి నెట్టేశారు.

దీంతో అమ్మాయిలు రింగ్ లో నిలిచారు. ఆ తర్వాత ఆరోహి రావ్, ఇంకా ఫైమా ఇద్దరూ కూడా అవుట్ అయ్యారు. ఇక్కడే కీర్తి భట్ కి – ఇనయకి మద్య ఫైనల్ వార్ అయ్యింది. చాలాసేపు పోరాడిన కీర్తి అలసిపోయింది. పైకి లేచి వెనక్కి తిరిగి నుంచున్న కీర్తిని రింగ్ లో నుంచీ బయటకి తోసేసింది ఇనయ. వెనక నుంచీ తోశావ్ అని, ఇప్పుడే పైకి లేస్తుంటే అలా చేయకూడదని చెప్పి సంచాలక్ అయిన రేవంత్ కీర్తికి మరో అవకాశం ఇఛ్చాడు.

ఇద్దరూ పోటీ పడినపుడు కీర్తికి సడెన్ గా పొత్తికడుపు పట్టేసింది. కడుప కండరాలు పట్టేయడంతో చాలాసేపు అలాగే నిలబడిపోయింది. దీంతో హౌస్ మేట్స్ ఖంగారు పడిపోయారు. కీర్తికి పొట్ట దగ్గర మజిల్‌ పట్టేసింది. తర్వాత కీర్తి మెల్లగా శ్వాస తీసుకుంటూ మజిల్ ని రిలీజ్ చేసుకుంది. గేమ్ కి రెడీ అయ్యింది. ఆ తర్వాత బరిలో ఎక్కువ సేపు నిలవలేకపోయింది. దీంతో ఇనయ ఈ టాస్క్ లో విజయం సాధించి కెప్టెన్సీ పోటీ దారుల రేస్ లో నిలిచింది. అదీ మేటర్.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Bigg Boss Telugu
  • #Keerthi Bhatt

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

15 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

16 hours ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

1 day ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version