Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » Keerthi Bhat: పెంచుకున్న పాప కూడా చనిపోయింది..ఎవరికీ చెప్పని విషాద సంఘటన చెప్పిన కీర్తి..!

Keerthi Bhat: పెంచుకున్న పాప కూడా చనిపోయింది..ఎవరికీ చెప్పని విషాద సంఘటన చెప్పిన కీర్తి..!

  • September 15, 2022 / 02:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthi Bhat: పెంచుకున్న పాప కూడా చనిపోయింది..ఎవరికీ చెప్పని విషాద సంఘటన చెప్పిన కీర్తి..!

బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు ఎమోషనల్ హౌస్ గా మారిపోయింది. హౌస్ మేట్స్ బేబీ సిసింద్రీ టాస్క్ అవ్వగానే తమ మనసులో మాటల్ని షేర్ చేస్కున్నారు. కీర్తిభట్ తన లైఫ్ స్టోరీని చెప్తుంటే హౌస్ మేట్స్ అందరూ విషాదంలో మునిగిపోయారు. అంతేకాదు, ప్రతి ఒక్కరూ కూడా కళ్లనీళ్లు పెట్టుకుని కరిగిపోయారు. తన లైఫ్ లో ఒక పెద్ద యాక్సిెడంట్ తో అమ్మా, నాన్న, అన్నా , వదినా , చిన్నపాప అందర్నీ పోగొట్టుకున్నానని చెప్పింది. దెబ్బలు బాగా తగిలి కొద్దిగా సృహ వచ్చిన తర్వాత నాన్న బ్రతికే ఉన్నారన్న ఆలోచన వచ్చిందని, కానీ, ఆ టైమ్ లో నాన్న చనిపోయినట్లుగా అత్తయ్య గట్టిగా ఏడ్చేసరికి అర్ధమైందని చెప్పింది.

దాదాపుగా 32రోజుల పాటు కోమాలో ఉన్నాను. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఆరునెలల వరకూ కూడా కోలుకోలేకపోయాను. స్ట్రచెర్ పట్టుకుని నడిచినప్పుడల్లా చాలా బాధ అనుభవించాను. ఫైనల్ గా కోలుకుని వచ్చినా కూడా ఇంట్లో ఉన్న బంధువలకి అస్సలు ఆనందం లేదు. నాకు ఆస్తి ఇవ్వకపోగా ఎన్నో మాటలు అన్నారు. అక్కడ ఉండాలని అనిపించలేదు. బెంగుళూర్ వచ్చేశాను. కేవలం 750రూపాయలతో కట్టుబట్లతో బెంగుళూర్ వచ్చి ఆకలి వేస్తుంటే కుక్కకి వేసిన బన్ కూడా తిన్నాను. ఆ తర్వాత స్నేహితులతో కలిసి హాస్టల్ లో ఉంటూనే కాల్ సెంటర్ లో ఉద్యోగం సంపాదించాను.

కానీ, కాల్ సెంటర్ వాళ్లు నా సర్టిఫికేట్స్, ఇంకా ఐడెంటిటీ అడిగినప్పుడల్లా ఏదో ఒక సాకు చెప్పేదాన్ని. ఆ తర్వాత ఒక ఇన్ స్టిట్యూట్ నుంచీ పాపని దత్తత తీస్కున్నాను. మోడలింగ్ చేస్తూనే సీరియల్స్ లో ఆఫర్ వస్తే యాక్టింగ్ కెరియర్ లోకి అడుగుపెట్టాను. అంతా బాగుంది అనుకున్న టైమ్ లో లాక్డౌన్ వచ్చింది. ఆ లాక్డౌన్ లో ఎన్నో బాధలు పడ్డాను. ఆ తర్వాత వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఇక్కడి వరకూ వచ్చాను. బిగ్ బాస్ క్వారైంటైన్ లోకి వచ్చే ముందే నేను పెంచుకుంటున్న పాప కూడా చనిపోయిందని ఎంతో బాధపడుతూ చెప్పింది కీర్తి.

ఎప్పట్నుంచో తనకి హెల్త్ ప్రాబ్లమ్ ఉండేదని, హాస్పిటల్ లో ఒకటి రెండుసార్లు సర్జరీ కూడా చేయించాను అని, ఎంతో మనీ కూడా ఖర్చుపెట్టినా కూడా పాప నన్ను విడిచి వెళ్లిపోయిందని చెప్పుకుంటూ వచ్చింది. కీర్తి స్టోరీ విన్న హౌస్ మేట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తను పెంచుకుంటున్న తనుభట్ కూడా ఇక లేదని తెలిసి కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ప్రస్తుతం కీర్తి తన స్టోరీ చెప్పిన వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.

అంతేకాదు, గతంలో ఇచ్చిన ఇంటర్య్వూలలో కూడా ఎక్కడా తన పాప చనిపోయిందని కీర్తి చెప్పలేదు. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ముందే పాప చనిపోయిందని తెలిసిందని చెప్పింది కీర్తి. కీర్తి స్టోరీ విన్న హౌస్ మేట్స్ అందరూ కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చేశారు. బాలాదిత్య కీర్తి దగ్గరకి వచ్చి ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇలా సింపతీతో నన్ను చూడద్దని, నన్ను ఒక కంటెస్టెంట్ గానే చూడమని క్లారిటీ ఇచ్చింది కీర్తి. ఈ ఎపిసోడ్ ఆడియన్స్ చూసిన తర్వాత కీర్తికి ఎలాంటి మద్దతు ఇస్తారు అనేది ఆసక్తికరం.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss Telugu 6
  • #Keerthi Bhat

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

related news

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Bellamkonda Sreenivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ !

Varanasi: 200 భాషల్లో ‘వారణాసి’ .. ఫిబ్రవరి ఎండింగ్‌కి సినిమా రెడీ అవుతుందా?

Varanasi: 200 భాషల్లో ‘వారణాసి’ .. ఫిబ్రవరి ఎండింగ్‌కి సినిమా రెడీ అవుతుందా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

1 hour ago
Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

18 hours ago
Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

20 hours ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

20 hours ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

2 days ago

latest news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

1 day ago
Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

2 days ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version