Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడం లేదు : కీర్తి సురేష్

ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడం లేదు : కీర్తి సురేష్

  • July 10, 2018 / 12:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడం లేదు : కీర్తి సురేష్

ఎప్పుడూ ఒకే విధంగా కనిపిస్తే ఆ హీరోకి క్రేజ్ తగ్గిపోతుంది. ఒకే రకమైన రోల్స్ చేస్తుంటే కొన్నాళ్లకి బోర్ కొట్టేస్తారు. హీరోయిన్స్ విషయంలోనూ దాదాపు అంతే. అందుకే దర్శకనిర్మాతలు నటీనటులతో ప్రయోగాలు చేస్తుంటారు. ఆ ప్రయోగాలు సినిమా విజయానికి దోహదం చేస్తాయి. అయితే ఈ ప్రయోగాలు ఏమోగానీ.. తాను ఎప్పుడూ చేయని పనులను చేయమని కీర్తి సురేష్ ని తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారంట ఫిలిం మేకర్స్. నేను శైలజ మూవీతో కీర్తి సురేష్ తెలుగు ప్రజలకు పరిచయమయింది. నేను లోకల్ తో వరుసగా రెండు విజయాలను సొంతం చేసుకుంది. అజ్ఞాతవాసిలోను ఆకట్టుకుంది. సినీ నేపథ్యం నుంచి వచ్చిన ఈ బ్యూటీ తమిళంలోనూ రెమో వంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంది.

తెలుగులో, తమిళంలో అభిమానులను సంపాదించుకున్న కీర్తి సురేష్ ని మహానటి సినిమా మరింత గొప్ప స్థానంలో నిలబెట్టింది. దీంతో ఆమెకు ఎన్నో అవకాశాలు వచ్చి పడుతున్నాయి. అందులో కథలు బాగున్నాయి కానీ ముద్దు సీన్లు ఉండడంతో ఓకే చెప్పలేకపోతోంది. ఇదివరకు ఏ సినిమాలో ముద్దు సీన్లలో నటించకపోయినప్పటికీ.. ఆ సన్నివేశాల్లో నటించనని స్పష్టం చేసినప్పటికీ దర్శకులు అటువంటి కథలనే తీసుకొస్తున్నారంట. దేంతో ఆమె చిరాకు పడుతోంది. తనని ఇంతకుముందు ఎవరూ ఆవిధంగా అడగలేదనీ, ఇటీవలే అలా అడుగుతున్నారనీ, కానీ తను అలాంటి సన్నివేశాలు చేయనని మరోసారి స్పష్టం చేసింది. కీర్తి సురేష్ ముద్దు పెడుతున్న పోస్టర్ పెట్టి తన సినిమాకి ఓపెనింగ్స్ రాబట్టుకోవాలని ఆలోచిస్తున్న డైరెక్టర్లకి ఆమె పెద్ద షాకిచ్చినట్లే అయింది. మొత్తానికి ఛాన్స్ లు లేకపోయినా తాను పెట్టుకున్న నియమాలను కీర్తి అతిక్రమించేటట్టు కనిపించడం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Keerthy Suresh
  • #keerthy suresh
  • #Vikram

Also Read

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

related news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

trending news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

1 hour ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 day ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

14 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

21 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

22 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

23 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version