Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » జగపతి బాబు కొత్త అవతారం.. కీర్తి సురేష్ కు కలిసొస్తుందా?

జగపతి బాబు కొత్త అవతారం.. కీర్తి సురేష్ కు కలిసొస్తుందా?

  • November 12, 2020 / 07:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జగపతి బాబు కొత్త అవతారం.. కీర్తి సురేష్ కు కలిసొస్తుందా?

‘మహానటి’ చిత్రంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కీర్తి సురేష్ ..ఆ తరువాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ వచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో ఆమె రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి ప్లాప్ లను మూటకట్టుకుంది. అందులో ఒకటి ‘పెంగ్విన్’ కాగా మరొకటి ‘మిస్ ఇండియా’. ఈమె క్రేజ్ తో ఆ సినిమాలను ప్రేక్షకులు బాగానే వీక్షించారు కానీ.. అవి ఆకట్టుకోకపోవడంతో కీర్తి సురేష్ బ్రాండ్ కు ఎఫెక్ట్ పడినట్టు అయ్యింది.

‘మిస్ ఇండియా’ సినిమాలో పెద్ద మైనస్ పాయింట్ జగపతి విలనిజం అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. సినిమాలో ఆయన పాత్ర ఎందుకు వస్తుందో ఎందుకు వెళ్లిపోతుందో అర్ధం కాదన్నట్టు విమర్శలు గుప్పించారు. అయితే కీర్తి సురేష్ నటిస్తున్న మరో చిత్రం ‘గుడ్ లక్ సఖి’ లో కూడా ఈయన కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో కీర్తి మారు మూల ప్రాంతానికి చెందిన గిరిజన యువతిగా కనిపించబోతుంది. అలాంటి యువతి అంతర్జాతీయ స్థాయి ఆర్చర్‌గా ఎలా ఎదిగింది అనేది మెయిన్ థీమ్ అని తెలుస్తుంది.

అయితే కీర్తి సురేష్ పాత్రకు కోచ్ గా జగపతి బాబు కనిపించబోతున్నాడట. వరుసగా కీర్తి నటించబోతున్న రెండో సినిమాలో కూడా జగపతి బాబు ఉండడం విశేషం. అయితే విలన్ గా కీర్తికి ఆయన హిట్ ఇవ్వలేకపోయాడు.. మరి కోచ్‌గా అయినా హిట్ ఇస్తుడమేమో చూడాలి..!

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi Pinisetty
  • #DSP
  • #Good Luck Sakhi Movie
  • #keerthy suresh
  • #Nagesh Kukunoor

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

15 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

15 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

16 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

18 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

20 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

21 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

2 days ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version