Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Keerthy Suresh Marriage: కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అతనేనా?

Keerthy Suresh Marriage: కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అతనేనా?

  • August 8, 2022 / 10:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthy Suresh Marriage: కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అతనేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరనే సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట సినిమాతో కీర్తి సురేష్ ఖాతాలో ఈ ఏడాది మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. మహానటి తర్వాత సరైన సక్సెస్ లేని కీర్తి సురేష్ సర్కారు వారి పాట సక్సెస్ తో మరిన్ని ఆఫర్లను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే త్వరలో కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కనున్నారని తెలుస్తోంది.

కోలీవుడ్ మీడియా వర్గాల్లో ఈ వార్త తెగ తెగ వైరల్ అవుతుండగా కీర్తి సురేష్ ఈ వార్త గురించి స్పందించి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ప్రముఖ బిజినెస్ మేన్ అని ఆ వ్యక్తికి రాజకీయాల్లో కూడా మంచి గుర్తింపు ఉందని సమాచారం అందుతోంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో టాప్ హీరోయిన్ గా ఉన్న కీర్తి సురేష్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలను ఆమె అభిమానులు అస్సలు నమ్మడం లేదు.

మహానటి సినిమాతో కీర్తి సురేష్ కు నటిగా మంచి గుర్తింపు దక్కింది. కీర్తి సురేష్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్త నమ్మే విధంగా లేదని పలువురు నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కీర్తి సురేష్ ప్రస్తుతం మామన్నన్‌ అనే సినిమాలో నటిస్తున్నారు. వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలో కీర్తి సురేష్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం ఆ వార్త ఖచ్చితంగా సంచలనం అవుతుందని చెప్పవచ్చు.

కీర్తి సురేష్ ఒక్కో సినిమాకు 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. కీర్తి సురేష్ కు గతంతో పోల్చి చూస్తే సినిమా ఆఫర్లు అయితే తగ్గాయనే సంగతి తెలిసిందే. తెలుగులో స్టార్ హీరోలకు జోడీగా కీర్తి సురేష్ కు ఆఫర్లు వస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. కెరీర్ విషయంలో కీర్తి సురేష్ ఆచితూచి అడుగులు వేస్తున్నారని సమాచారం అందుతోంది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Keerthy Suresh
  • #Keerthy
  • #keerthy suresh
  • #mahesh
  • #Sarkar Vaari Paata

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

58 mins ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

21 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

24 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version