Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Gallery » Keerthy Suresh: చీరకట్టులో కీర్తి సురేష్ హొయలు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Keerthy Suresh: చీరకట్టులో కీర్తి సురేష్ హొయలు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • July 29, 2024 / 04:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthy Suresh: చీరకట్టులో కీర్తి సురేష్ హొయలు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె తన అందం, అభినయంతో అభిమానులను కూడా ఆకట్టుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ కలిగి ఉన్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. భోళా శంకర్ (Bhola Shankar) రిజల్ట్ వల్ల కీర్తి సురేష్ కు గతంతో పోలిస్తే ఆఫర్లు తగ్గినా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య మాత్రం పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. తాజాగా ఈ భామ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాలో స్పెషల్‌ సూపర్‌ పవర్స్‌ ఉన్న కారు అలియాస్ ‘బుజ్జి’ కి వాయిస్ ఓవర్ ఇచ్చింది.

ఇదిలా ఉండగా.. ఇటీవల కాలంలో కీర్తి సురేష్ గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటుంది. ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ గ్లామర్ ఫొటోలతో ఈమె అందరినీ మైమరపిస్తూనే ఉంది. తాజాగా కీర్తి సురేష్ చీరలో ఈమె చేసిన గ్లామర్ ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తక్కువ టైంలోనే వాటికి బోలెడు లాకులు పడ్డాయి. ఇంకెందుకు ఆలస్యం ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రూ. వంద కోట్ల ‘మహారాజ’ గురించి పరుచూరి రివ్యూ.. ఏం చెప్పారంటే?
  • 2 సాయితేజ్‌ సినిమాలో మనోజ్‌... ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందంటే?
  • 3 మిస్టర్ బచ్చన్ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందో తెలుసా

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

29 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

57 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version