Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Keerthy Suresh: కీర్తి సురేష్ మాస్ యాంగిల్… స్టెప్పులతో అదరగొట్టిందిగా!

Keerthy Suresh: కీర్తి సురేష్ మాస్ యాంగిల్… స్టెప్పులతో అదరగొట్టిందిగా!

  • October 15, 2022 / 11:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthy Suresh: కీర్తి సురేష్ మాస్ యాంగిల్… స్టెప్పులతో అదరగొట్టిందిగా!

‘నేను శైలజ’ ‘నేను లోకల్’ వంటి చిత్రాలతో క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది కీర్తి సురేష్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమాలో నటించే ఛాన్స్ దక్కింది. అయితే ‘మహానటి’ చిత్రం ఈమెకు స్టార్ ఇమేజ్ ను కట్టబెట్టింది. ఆ తర్వాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని రాలేదు. తమిళ, తెలుగు భాషల్లో వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. లాక్ డౌన్ టైంలో కీర్తి సురేష్ నటించిన రెండు సినిమాలు ఓటీటీ వేదికగా రిలీజ్ అయ్యాయి.

కానీ ఆ రెండిటికి మిశ్రమ స్పందన లభించింది. అయితే ఈ ఏడాది ‘చిన్ని'(తమిళ డబ్బింగ్ సినిమా) ‘సర్కారు వారి పాట’ చిత్రాలతో పర్వాలేదు అనిపించింది. ప్రస్తుతం ఈమె నాని హీరోగా నటిస్తున్న ‘దసరా’ లో నటిస్తుంది. ఈ సినిమా నుండి ఈ మధ్యనే ‘ ధూమ్‌ ధామ్‌ దోస్తాన్‌’ అంటూ ఓ మాస్ సాంగ్ రిలీజ్ అయ్యింది. తాజాగా ఈ సాంగ్ కు హీరోయిన్ కీర్తి సురేష్ మాస్ స్టెప్పులు వేసి తన ఫాలోవర్స్ ను సర్ప్రైజ్ చేసింది. అది కూడా లుంగీలో.

ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాటకు ఆయన అదిరిపోయే మాస్‌ బీట్స్‌ ను సమకూర్చగా.. రాహుల్‌ సిప్లిగంజ్, పాలమూరు జంగిరెడ్డి, నర్సమ్మ, గొట్టె కనకవ్వ, గన్నోరా దాస లక్ష్మిలు ఎంతో హుషారుగా ఈ పాటని పాడారు.కీర్తి సురేష్ డాన్స్ వీడియోను మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Our @KeerthyOfficial has shown her mass moves for the MASSIEST LOCAL STREET SONG #DhoomDhaamDhosthaan along with her Dosth 💥

Time for you and your Dosth to get dancing 🕺

– https://t.co/SGhqPKH4J1#Dasara
Natural Star @NameisNani @odela_srikanth @Music_Santhosh @saregamasouth pic.twitter.com/RF485NsM0h

— SLV Cinemas (@SLVCinemasOffl) October 14, 2022

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Keerthy Suresh
  • #Keerthy
  • #keerthy suresh

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

15 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

4 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

11 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

12 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

13 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version