Keerthy Suresh: కాక రేపుతున్న కీర్తి సురేష్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

కీర్తి సురేష్ వీలు కుదిరినప్పుడల్లా డిఫరెంట్ అండ్ స్టైలిష్ కాస్ట్యూమ్స్‌లో ఫోటోషూట్స్ చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. యూత్ పోరగాళ్లకి ఫుల్ కిక్ ఇస్తోంది.. కీర్తిలోని గ్లామర్ యాంగిల్ చూసి ఫాకవుతున్నారు మగజాతి ఆణిముత్యాలు.. ఇటీవల స్లీవ్ లెస్, షార్ట్ వేసుకుని యోగాసనాలు చేస్తూ అదరగొట్టేసింది.. అందాల విందు చేస్తూ ఆసనాలు వేస్తున్న వీడియోతో నెట్టింట సెగలు రేపిన కీర్తి ఇప్పుడు మరికొన్ని అందాల బాణాలు వదిలింది..

ఈసారి అవి నేరుగా కుర్రకారు హృదయాల్లోకి చొచ్చుకుపోయాయి.. కైపెక్కించే కళ్లతో, మత్తెక్కించే చూపులతో, రకరకాల ఫోజులతో పిచ్చెక్కించేసింది.. ‘పిక్స్ చూస్తున్న మాకే పిచ్చెక్కిపోతుంటే.. పాపం ఆ ఫోటోగ్రాఫర్ పరిస్థితి ఏంటో.. ఎంతైనా లక్కీ ఫెలో అతను.. బిగ్ స్క్రీన్ మీద కాస్త లేటుగా కనిపించినా పర్లేదు కానీ.. ఇలా లేటెస్ట్ ఫోటోషూట్లతో మా మీద జాలి చూపిస్తుండు కీర్తి’ అంటూ కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.. కీర్తి ఇమేజెస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

 

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus